15-08-2023..* గ్రామం..అనాజీపూర్ మండల మైనార్టీ అధ్యక్షుడు. జాఫర్ తనయుడు యాసిన్ పాష పుట్టినరోజు సందర్భంగా గజ్వేల్ లో ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారినికలిసి. యాసిన్ పుట్టినరోజు ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు .దుర్గా రెడ్డి,ఎంకమ్మ(ex sarpanch) వార్డ్* మెంబర్సరాచకొండ యాదగిరి, ,గ్రామ సీనియర్
నాయకులు: శన్నమొల్ల నారాయణ, ఎరుకలి కనకయ్య, అబ్దుల్, డాక్టర్ కాజ మియ…తదితరులు పాల్గొన్నారు.




