136 Views 11వ తేదిన ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ *నిరుద్యోగ మార్చ్* కు వర్గల్ మండలం నుండి ప్రతి నిరుద్యోగ యువత భారీ ఎత్తున తరలి రావాలి అని మరియు సభ యొక్క పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. యువత ఇప్పటికైనా మార్పు కోసం అడుగు కదలాలి అని రాష్ట్ర నాయకులు మరియు వర్గల్ ఇంఛార్జి పూదరి నందన్ గౌడ్ గారు కోరడం జరిగింది. ఈ పిలుపునకు మండల అధ్యక్షులు శ్రీరామ్ […]
115 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం రోజు వాటర్ షెడ్డు నిర్మాణం కోసం భూమి పూజ చేశారు గొల్లపల్లి సర్పంచ్ సరోజన దేవ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీ ల్యాగల శ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఎండి జబ్బర్, ఎల్లారెడ్డిపేట మండలం వైస్ ప్రెసిడెంట్ మురళీమోహన్ , వార్డు సభ్యులు పాటి దేవయ్య, దాసరి గణేషు, పెంజర్ల రవి, గోగూరి శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు ఎండి మహినుద్దీన్, కొండ దాసు, […]
184 Viewsతిమ్మాపూర్ మండలంలోని నేదునూరు గ్రామంలో వెయ్యి గొర్రెలు, మేకలకు పశు వైద్య అధికారి డాక్టర్ కేడి సాంబారావు ఆధ్వర్యంలో శుక్రవారం రోజున జీవాలకు నట్టల నివారణ మందును త్రాగుపించారు. అనంతరం సాంబారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న నటుల నివారణ మందులను గొర్రెల కాపర్లు సద్వినియోగం చేసుకొని జీవాల పెరుగుదల అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిల్లా కార్యదర్శి కాల్వ సురేష్ మాట్లాడుతూ గొర్రెలకు నట్టలమందే […]