Breaking News

కోహెడ మండలం చిన్న సముద్రాల గ్రామంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ విద్యార్థినిలకు బాలికల, మహిళల రక్షణ చట్టాల గురించి, ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై అవగాహన కల్పించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత. ఐపిఎస్.

128 Views*కోహెడ మండలం చిన్న సముద్రాల గ్రామంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ విద్యార్థినిలకు బాలికల, మహిళల రక్షణ చట్టాల గురించి, ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై అవగాహన కల్పించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత. ఐపిఎస్. *సైబర్ నేరాలపై మీకు తెలిసిన వారికి మీ బంధువులకు అవగాహన కల్పించాలి* *అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దు* *సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే […]

Breaking News

_కృష్ణా జిల్లా:::_**_అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు…ఇద్దరి అబ్బాయిల మధ్య చిగురించిన విశాల ప్రేమ…గుండెల నిండా ప్రేమ తో తన బాయ్ ఫ్రండ్ కోసం ట్రాన్స్ జెండర్ గా మారాడు…కానీ చివరికి సీన్ కట్._*

137 Views_కృష్ణా జిల్లా:::_**_అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు…ఇద్దరి అబ్బాయిల మధ్య చిగురించిన విశాల ప్రేమ…గుండెల నిండా ప్రేమ తో తన బాయ్ ఫ్రండ్ కోసం ట్రాన్స్ జెండర్ గా మారాడు…కానీ చివరికి సీన్ కట్._* _ఇద్దరు ఇష్టపడ్డారు…ఒకరి కోసం.. ఒకరు ట్రాన్స్ జండార్ గా మారాడు…చివరికి వివాహం చేసుకుంటాన‌ని న‌మ్మించి, న‌గ‌దు తీసుకొని మోసగించాడని._ *_కృష్ణా జిల్లా:::_* _కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఓ ట్రాన్స్‌జెండర్‌ ఫిర్యాదు చేసింది._ _పెనమలూరుకు చెందిన పవన్‌ కుమార్‌ (ట్రాన్స్‌జెండర్‌గా మారిన తరువాత భ్రమరాంబిక పేరు […]

Breaking News

_9 యేండ్లుగా ప్రజల సమస్యలు ఎందుకు తీరడం లేదో ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానం చెప్పాలి ?_*గజ్వెల్ బిజెపి బీజేవైఎం నాయకులు 

131 Views *_9 యేండ్లుగా ప్రజల సమస్యలు ఎందుకు తీరడం లేదో ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానం చెప్పాలి ?_* గజ్వెల్ బిజెపి బీజేవైఎం నాయకులు *తొమ్ముదిన్నర యేండ్లుగా సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు ఆశపెట్టడం తప్ప అమలు కావడంలేదు. రెండొవసారి ప్రభుత్వం వచ్చి నాలుగున్నర యేండ్లుగా కూడా ఏం పట్టనట్టు వ్యవహరిస్తోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూములు, పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, దళిత, బీసీ బంధులు అమలుకు నోచుకోవడం లేదు కావున వేంటనే […]

Breaking News

తెరాస ప్రభుత్వ వైఫల్యాల పై గజ్వేల్ బిజెపి నాయకుల ధర్నా…*

109 Views*తెరాస ప్రభుత్వ వైఫల్యాలపై స్థానిక గజ్వేల్ MRO కార్యాలయం వద్ద గజ్వేల్ పట్టణ మండల శాఖ అధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది…* *రాష్ట్ర నాయకులు వెంకట రమణ గారు అసెంబ్లీ కో కన్వీనర్ బండారు మహేష్ గార్లు మాట్లాడుతూ…* *రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజానీకానికి ఎన్నో హామీలు ఇచ్చి అందులో ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదని తనకి ఓట్లేసి గెలిపించి రాష్టానికి ముఖ్యమంత్రిని చేసిన గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు కూడ కెసిఆర్ వల్ల జరిగిన మేలు […]

Breaking News

పద్మశాలి అమ్మాయిని చిత్రహింసలకు గురిచేసిన వారిని వెంటనే శిక్షించాలి — దుర్గా ప్రసాద్

456 Views      గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి సహకార సంఘం లో గురువారం సంఘం అధ్యక్షులు తలకొక్కుల.దుర్గ ప్రసాద్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగాం జిల్లా పాలకుర్తి మండలం లోని చెన్నూరు గ్రామానికి చెందిన మైనర్ బాలిక రేగొండ సంగీత దొంగతనం చేసిన నేరము మోపి అదే గ్రామానికి చెందిన పెత్తందారులు అగ్రకులాల వాళ్లు మరియు ప్రభాకర్ రావు,అతని అనుచరులు కలిసి అమ్మాయి మీద దొంగతనం […]

Breaking News

రేపే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల?

128 Views*రేపే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల?* హైదరాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా రిలీజ్‌కు ప్రాథమిక సన్నాహాలు దాదాపుగా పూర్తయ్యాయి. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ రిలీజ్ చేయడం ఆనవాయితీ. ఇప్పటివరకూ అదే జరిగింది. కానీ గతేడాది దసరా సందర్భంగా పార్టీని జాతీయ స్థాయికి విస్తరింపచేసే ఆలోచనతో బీఆర్ఎస్‌గా నామకరణం చేయడంతో కేసీఆర్ జాతీయ అధ్యక్షుడయ్యారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కేటీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయించాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. శ్రావణ మాసం […]

Breaking News

_డాక్టర్ నిర్లక్ష్యంతో మహిళ మృతి … శవంతో హాస్పటల్ వద్ద బంధువులు ధర్నా_* _భద్రాద్రి కొత్తగూడెం

125 Views*_డాక్టర్ నిర్లక్ష్యంతో మహిళ మృతి … శవంతో హాస్పటల్ వద్ద బంధువులు ధర్నా_* _భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేట నియోజకవర్గం ,దమ్మపేట పట్టణంలో భవాని నర్సింగ్ హోమ్ వద్ద ఉద్రిక్తత. చోటు చేసుకుంది._ _దమ్మపేట మండలం అల్లిపల్లి గ్రామానికి చెందిన పాండ్ల నందిని (26) అనే మహిళ మృతిచెందింది డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందింది అంటూ హాస్పటల్ వద్ద బంధువులు గురువారం ఆందోళన. చేపట్టారు. మహిళ మృత దేహంతో రహదారిపై రాస్తారోకో నిర్వహించారు._ _ఈ హాస్పటల్ […]

Breaking News

పాలేరు నియోజకవర్గం లో అర్హత ఉన్న ప్రతి బీసీలకు లక్ష రూపాయలు సాయం చేయాలి* *టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు 

137 Views*పాలేరు నియోజకవర్గం లో అర్హత ఉన్న ప్రతి బీసీలకు లక్ష రూపాయలు సాయం చేయాలి* *టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన బిసి లందరికి కూడా లక్ష రూపాయలు సాయం చేస్తానని ప్రకటించిన కేసిఆర్ బీసీ లందరూ అనేక ఇబ్బందులు పడి దరఖాస్తు చేసి ఉన్నారు, అర్హత ఉన్న ప్రతి బిసి సాయం చేయాలి అని *టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారు* డిమాండ్ చేశారు.. పాలేరు నియోజకవర్గంలో బీసీ లు […]

Breaking News

:-భూమి తమదేనంటూ* *బెదిరింపులు ముగ్గురిని తాడుతో చెట్టుకు కట్టేసిన స్థానికులు* *

153 Views*:-భూమి తమదేనంటూ* *బెదిరింపులు ముగ్గురిని తాడుతో చెట్టుకు కట్టేసిన స్థానికులు* * కరీంనగర్ ఆగష్టు 17:-* రాచర్ల  కరీంనగర్* . భూమి ఒకటే… డాక్యూమెంట్లు మాత్రం ఎన్నో… ఎలా తయారవుతున్నాయో తెలియదు… ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నాయో తెలియదు కాని ఒకే భూమి పేరిట క్రియేట్ అవుతున్న డాక్యూమెంట్లతో భూ యజమానులు రోడ్డుపై పడితే అక్రమార్కులు అర్థికంగా బలపడిపోతున్నారు. ఫేక్ డాక్యూమెంట్స్ క్రియేట్ చేసే గ్యాంగుల వ్యవహారంతో భూ దందాల సమస్యలు ఝటిలంగా మారిపోతున్నాయి. తాజాగా మానకొండూరు […]

Breaking News

గోగుల ముత్తమ్మ గారికి నివాళులు అర్పించి ఆర్ధిక సహాయం చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు  రామసహాయం మాధవీ రెడ్డి  ఆగస్టు 17 2023

131 Viewsగోగుల ముత్తమ్మ గారికి నివాళులు అర్పించి ఆర్ధిక సహాయం చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు  రామసహాయం మాధవీ రెడ్డి ఆగస్టు 17 2023 పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం నాయకంగూడెం కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కీర్తి శేషులు బయ్యా లింగయ్య  సోదరి గోగుల ముత్తమ్మ  అనారోగ్య కారణం గా స్వర్గస్థులు అయినారు విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి  నాయకన్ గూడెం వెళ్లి స్వర్గీయ గోగులముత్తమ్మ  పార్దివ […]