గోగుల ముత్తమ్మ గారికి నివాళులు అర్పించి ఆర్ధిక సహాయం చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు రామసహాయం మాధవీ రెడ్డి
ఆగస్టు 17 2023
పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం నాయకంగూడెం కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కీర్తి శేషులు బయ్యా లింగయ్య సోదరి గోగుల ముత్తమ్మ అనారోగ్య కారణం గా స్వర్గస్థులు అయినారు విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి నాయకన్ గూడెం వెళ్లి స్వర్గీయ గోగులముత్తమ్మ పార్దివ దేహం పైన పూలమాల వేసి ఘన నివాళి అర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి ని తెలిపి 5000 రూపాయల ఆర్ధిక సహాయం చేసి అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు
