*తెరాస ప్రభుత్వ వైఫల్యాలపై స్థానిక గజ్వేల్ MRO కార్యాలయం వద్ద గజ్వేల్ పట్టణ మండల శాఖ అధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది…*
*రాష్ట్ర నాయకులు వెంకట రమణ గారు అసెంబ్లీ కో కన్వీనర్ బండారు మహేష్ గార్లు మాట్లాడుతూ…*
*రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజానీకానికి ఎన్నో హామీలు ఇచ్చి అందులో ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదని తనకి ఓట్లేసి గెలిపించి రాష్టానికి ముఖ్యమంత్రిని చేసిన గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు కూడ కెసిఆర్ వల్ల జరిగిన మేలు ఏమి లేదన్నారు.*
*కెసిఆర్ తెచ్చిన పథకాలు ఏమైతే వున్నాయో దళిత బందు BC బందు పథకాలు కేవలం అధికార BRS పార్టీ నాయకుల బందుగా మాత్రమే మారిందన్నారు గజ్వేల్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్లు లేకుండా చేస్తానన్న కెసిఆర్ ఎంతమందికి ఇండ్లు కట్టించారో సమాధానం చెప్పాలన్నారు ఓట్లేసి గేలిపించిన పాపానికి ఎనాడు నియోజకవర్గ ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు రానున్న ఎన్నికల్లో గజ్వేల్ గడ్డనుందే కెసిఆర్ పతనానికి శ్రీకారం చుట్టి గజ్వేల్ గడ్డమీద కేసిఆర్ నీ ఓడించి ఫామౌజ్ కు మాత్రమే పరిమితం చేస్తామని హెచ్చరించి ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చెయ్యాలని లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు ఈ* *కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ వర్గంతం సాయిబాబా కో కన్వీనర్ రాష్ట్ర నాయకులు దరం గురువారెడ్డి ఎల్కంటి సురేష్ పట్టణ అధ్యక్షులు ఉప్పల మధుసుధన్ గారు మండల అధ్యక్షులు పంజల అశోక్ గౌడ్ BJYM సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ నాయకులు పాంజాల వెంకట్ గౌడ్ మర్కాంటి ఎగొండ పంజా బాలయ్య మైస విజయ్ Rk యాదవ్ వెంకట్ రాంరెడ్డి స్వామి నత్తి శివకుమార్ కుమార్ గౌడ్ ప్రభాకర్ నవీన్ ఆనంద సాయి గౌడ్ ఢిల్లీ మధు అనిల్ తదితరులు పాల్గొన్నారు..*