- *_9 యేండ్లుగా ప్రజల సమస్యలు ఎందుకు తీరడం లేదో ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానం చెప్పాలి ?_*
గజ్వెల్ బిజెపి బీజేవైఎం నాయకులు
*తొమ్ముదిన్నర యేండ్లుగా సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు ఆశపెట్టడం తప్ప అమలు కావడంలేదు. రెండొవసారి ప్రభుత్వం వచ్చి నాలుగున్నర యేండ్లుగా కూడా ఏం పట్టనట్టు వ్యవహరిస్తోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూములు, పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, దళిత, బీసీ బంధులు అమలుకు నోచుకోవడం లేదు కావున వేంటనే అమలుచేయాలి మరియు గజ్వెల్ స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గజ్వెల్ MRO కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో గజ్వెల్ బిజెపి బీజేవైఎం నాయకులు పాల్గొనడం జరిగింది. *
