Breaking News

_కృష్ణా జిల్లా:::_**_అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు…ఇద్దరి అబ్బాయిల మధ్య చిగురించిన విశాల ప్రేమ…గుండెల నిండా ప్రేమ తో తన బాయ్ ఫ్రండ్ కోసం ట్రాన్స్ జెండర్ గా మారాడు…కానీ చివరికి సీన్ కట్._*

92 Views

_కృష్ణా జిల్లా:::_**_అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు…ఇద్దరి అబ్బాయిల మధ్య చిగురించిన విశాల ప్రేమ…గుండెల నిండా ప్రేమ తో తన బాయ్ ఫ్రండ్ కోసం ట్రాన్స్ జెండర్ గా మారాడు…కానీ చివరికి సీన్ కట్._*

_ఇద్దరు ఇష్టపడ్డారు…ఒకరి కోసం.. ఒకరు ట్రాన్స్ జండార్ గా మారాడు…చివరికి వివాహం చేసుకుంటాన‌ని న‌మ్మించి, న‌గ‌దు తీసుకొని మోసగించాడని._

*_కృష్ణా జిల్లా:::_*

_కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఓ ట్రాన్స్‌జెండర్‌ ఫిర్యాదు చేసింది._

_పెనమలూరుకు చెందిన పవన్‌ కుమార్‌ (ట్రాన్స్‌జెండర్‌గా మారిన తరువాత భ్రమరాంబిక పేరు మార్చుకుని)_

_కృష్ణలంకకు చెందిన నాగేశ్వరరావు వివాహం చేసుకుంటాన‌ని అవయవ మార్పిడి చికిత్స చేయించాడు._

_అనంత‌రం 11 సవర్ల బంగారం, రూ.26 లక్షల నగదును తీసుకొని పెళ్లికి నిరాక‌రించాడు._

అని పొలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు..

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *