*పాలేరు నియోజకవర్గం లో అర్హత ఉన్న ప్రతి బీసీలకు లక్ష రూపాయలు సాయం చేయాలి*
*టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు
ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన బిసి లందరికి కూడా లక్ష రూపాయలు సాయం చేస్తానని ప్రకటించిన కేసిఆర్ బీసీ లందరూ అనేక ఇబ్బందులు పడి దరఖాస్తు చేసి ఉన్నారు, అర్హత ఉన్న ప్రతి బిసి సాయం చేయాలి అని *టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారు* డిమాండ్ చేశారు.. పాలేరు నియోజకవర్గంలో బీసీ లు ఎంత మంది దరఖాస్తు చేశారో ఎవరికి ఇచ్చారో అధికారులు లిస్ట్ విడుదల చేయాలి, అధికార పార్టీ కి అనుకూలమైన వారికి ఇచ్చి, అర్హత ఉన్న వారికి ఇవ్వక పోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు..
