144 Viewsవీణవంక అంగట్లో.. ఇసుక లారీల జోరు… రైలు భోగిలను తలపిస్తున్న ఇసుక లారీల వరుస.. వందే భారత్ రైలును తలపిస్తున్న మట్టి టిప్పర్ల స్పీడు… ఇసుక లారీ ఢీకొని మేక పిల్ల మృతి ఒకవైపు ఇసుక లారీలు… మరోవైపు మట్టి టిప్పర్లు … ఇసుక లారీల, టిప్పర్ల స్పీడుకు , జంకుతున్న జనాలు.. నిర్లక్ష్యంగా అధికారులు, పట్టించుకోని ప్రజాప్రతినిధులు ? వీణవంక, ఆగస్టు 25 (జన సైన్యం ప్రతినిధి). వీణవంక మండల కేంద్రాన్ని ప్రతి శుక్రవారం […]
Breaking News
నవ మాసాలు మోసి కని,పెంచిన కన్న తల్లినే హతమార్చిన కొడుకు
237 Viewsనవ మాసాలు మోసి కానీ,పెంచిన కన్న తల్లినే హతమార్చిన కొడుకు ఎన్నిసార్లు చెప్పినా తనకు పెళ్లి చేయడం లేదనే కోపంతో కన్న తల్లి ని తన బంధువు సహాయంతో అత్యంత దారుణంగా నరికి చంపాడు తనయుడు. ఈ ఘటన సిదిపేట జిల్లా ములుగు మండలం బండమైలారం గ్రామంలో జరిగింది.తనపై అనుమానం రాకుండా కాళ్ళ కడియాల కోసం దొంగలు హత్య సోదరిని,పోలీసులను నమ్మించే ప్రయత్నం విఫలమైంది. నిందితులను ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]
ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
353 Views జిల్లా ఎస్పీ ఈరోజు ఆకస్మికంగా ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు,రికార్డుల నిర్వహణ రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.మారుతున్న నేరాల నమూనాకు అనుగుణంగా గస్తీ, పేట్రోలింగ్ లను పెంచాలన్నారు. స్టేషన్లలో క్రైమ్ పాట్రాన్స్, ఫంక్షనల్ వర్టీకాల్స్ పనితీరు పరిశీలించి 5s ఇంప్లిమెంటేషన్ పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే […]
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి శుభాకాంక్షల వెల్లువ..
138 Views– సందడిగా మారిన క్యాంపు కార్యాలయం మానకొండూర్ బీ.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డా.రసమయి బాలకిషన్ ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ కి రోజురోజుకు అభినందనలు వెళ్ళు వెత్తుతుండంతో క్యాంపు కార్యాలయం పూర్తిగా సందడిగా మారింది. శుక్రవారం మానకొండూర్ మండల బీ.ఆర్.ఎస్ పార్టీ యువజన మరియు విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో క్యాంపు కార్యాలయానికి తరలివచ్చి రసమయి కి గజమాలతో […]
దేశ భవిష్యత్ కోసమే బీజేపీ పనిచేస్తుంది…
140 Views–అస్సాం రాష్ట్ర బిజెపి ఎమ్మెల్యే దిగంత కలిత. ప్రజల సంక్షేమం, దేశ భవిష్యత్తు కోసమే బీజేపీ పనిచేస్తుందని అస్సాం రాష్ట్రం కమల్ పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దిగంత కలిత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం మరియు గెలుపు కోసం అనుసరించాల్సిన విధానాలపై జాతీయ పార్టీ ఆదేశాల మేరకు వివిధ రాష్ట్రాలనుండి బీజేపీ ఎమ్మెల్యే లు పర్యటిస్తున్నారు.ఈ సందర్బంగా అస్సాం రాష్ట్రం కమల్ పూర్ ఎమ్మెల్యే దిగంత కలిత శుక్రవారం తిమ్మాపూర్ […]
*ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ క్యాంపు* *ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బోయిన శ్రీనివాస్*
111 Views*ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ క్యాంపు* *ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బోయిన శ్రీనివాస్* చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మొబైల్ మెడికల్ క్యాంప్ ను సర్పంచ్ బోయిని శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై తదుపరి వారు మాట్లాడుతూ.. ప్రజా ఆరోగ్య భద్రత విషయంలో దేశవ్యాప్తంగా ఎన్నో విశిష్ట సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు పేద […]
సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని *మాజీమంత్రి వర్యులు,పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి* గారు దరఖాస్తు చేసుకున్నారు.
111 Viewsసూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని *మాజీమంత్రి వర్యులు,పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి* గారు దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం దామన్న తరుపున పిసిసి సభ్యులు కొప్పుల వేణా రెడ్డి గారు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి క్రిష్ణా రెడ్డి గారితో కలిసి గాంధీ భవన్ లో దరఖాస్తును అందజేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి బాల లక్ష్మీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగిరెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు […]
_ఖమ్మం రైతు గోస బిజెపి భరోసా భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి_* *_బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి,,,_*
103 Views*_ఖమ్మం రైతు గోస బిజెపి భరోసా భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి_* *_బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి,,,_* *_ఈనెల 27న ఖమ్మంలోని పటేల్ గ్రౌండ్స్ లో కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు పాల్గొనె భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కొత్తగూడెం నియోజకవర్గం లోని వివిధ గ్రామాలలో ప్రజలను సంసిద్ధం చేస్తున్న బిజెపి నాయకులు కూన శ్రీశైలం గారితో కలిసి పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ […]
గౌడ సంఘం మండల అధ్యక్షుడిగా బొమ్మగాని వెంకటేశం ఎన్నిక… * గౌరవాధ్యక్షుడుగా ఆకుల మొగిలి, ప్రధాన కార్యదర్శిగా బుర్ర తిరుపతి గౌడ్ ఎన్నిక…
117 Viewsగౌడ సంఘం మండల అధ్యక్షుడిగా బొమ్మగాని వెంకటేశం ఎన్నిక… * గౌరవాధ్యక్షుడుగా ఆకుల మొగిలి, ప్రధాన కార్యదర్శిగా బుర్ర తిరుపతి గౌడ్ ఎన్నిక… చిగురుమామిడి :కరీంనగర్ జిల్లా చిగురుమామిడి గౌడ సంఘం మండల అధ్యక్షుడిగా గాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బొమ్మగాని వెంకటేశం గౌడ్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయ ఆవరణలో జరిగిన గౌడ సంఘం మండల స్థాయి సమావేశంలో మండల కమిటీని ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షుడిగా ఇందుర్తి మాజీ […]
ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థిగా దరఖాస్తు చేసిన నున్న రామకృష్ణ.
121 Viewsఖమ్మం అసెంబ్లీ అభ్యర్థిగా దరఖాస్తు చేసిన నున్న రామకృష్ణ. గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం ప్రజలకు అన్నివేళల అందుబాటులో ఉంటూ వారి సమస్యల కోసం పోరాటం చేసే నాయకుడు నున్నా రామకృష్ణ గారు. 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థిగా నున్న రామకృష్ణ గారికి అవకాశం కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు సత్తుపల్లి నియోజకవర్గ ఆశావాహులు డాక్టర్ […]







