నవ మాసాలు మోసి కానీ,పెంచిన కన్న తల్లినే హతమార్చిన కొడుకు
ఎన్నిసార్లు చెప్పినా తనకు పెళ్లి చేయడం లేదనే కోపంతో కన్న తల్లి ని తన బంధువు సహాయంతో అత్యంత దారుణంగా నరికి చంపాడు తనయుడు. ఈ ఘటన సిదిపేట జిల్లా ములుగు మండలం బండమైలారం గ్రామంలో జరిగింది.తనపై అనుమానం రాకుండా కాళ్ళ కడియాల కోసం దొంగలు హత్య సోదరిని,పోలీసులను నమ్మించే ప్రయత్నం విఫలమైంది. నిందితులను ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
