*_ఖమ్మం రైతు గోస బిజెపి భరోసా భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి_*
*_బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి,,,_*
*_ఈనెల 27న ఖమ్మంలోని పటేల్ గ్రౌండ్స్ లో కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు పాల్గొనె భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కొత్తగూడెం నియోజకవర్గం లోని వివిధ గ్రామాలలో ప్రజలను సంసిద్ధం చేస్తున్న బిజెపి నాయకులు కూన శ్రీశైలం గారితో కలిసి పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు_*
