ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థిగా దరఖాస్తు చేసిన నున్న రామకృష్ణ.
గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం ప్రజలకు అన్నివేళల అందుబాటులో ఉంటూ వారి సమస్యల కోసం పోరాటం చేసే నాయకుడు నున్నా రామకృష్ణ గారు.
2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థిగా నున్న రామకృష్ణ గారికి అవకాశం కల్పించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు సత్తుపల్లి నియోజకవర్గ ఆశావాహులు డాక్టర్ మట్ట దయానంద్ విజయకుమార్ గారు, సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు రావి శ్రీనివాసరావు, ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు పృథ్వి చౌదరి, రాష్ట్ర ఎస్టీ సెల్ విభాగ కార్యదర్శి భూక్యా శివకుమార్ నాయక్, అశ్వరావుపేట సీనియర్ కాంగ్రెస్ నాయకులు జేష్ట సత్యనారాయణ చౌదరి సత్తుపల్లి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు అడపా అనిల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
