Breaking News

సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని *మాజీమంత్రి వర్యులు,పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి* గారు దరఖాస్తు చేసుకున్నారు.

76 Views

సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని *మాజీమంత్రి వర్యులు,పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి* గారు దరఖాస్తు చేసుకున్నారు.

శుక్రవారం దామన్న తరుపున పిసిసి సభ్యులు కొప్పుల వేణా రెడ్డి గారు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి క్రిష్ణా రెడ్డి గారితో కలిసి గాంధీ భవన్ లో దరఖాస్తును అందజేశారు.

ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి బాల లక్ష్మీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగిరెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *