207 Viewsరేపటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. సెప్టెంబర్ 17 న్యూఢిల్లీ రేపుటి ( సోమవారం ) నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగనుండగా ఒక రోజు ముందుగా నేడు (ఆదివారం) అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో కేంద్ర ప్రభుత్వం భేటీ కానుంది.. ఈ సెషన్స్ గురించి వివరించి, అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఐదు రోజుల సమావేశాల్లో మొదటిరోజు రాజ్యాంగ సభ మొదలుకొని 75 ఏళ్ల పార్లమెంట్ ప్రస్తానంపై ప్రత్యేక చర్చ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది.. ఇప్పటికే రాజ్యసభలో […]
Breaking News
140 Views17/09/2023 ************ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ సార్ (ఆదివారం) ఉదయం 8.30 గంటలకు సిరిసిల్లలోని మంత్రి శ్రీ కే.టీ.ఆర్. గారి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. ఉదయం 9.00 గంటలకు సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం చేరుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి ప్రజలను ఉద్దేశించి మాట్లా✅ ఉదయం 10:00 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం […]
నిజమైన చరిత్ర తెలుసుకోవాలి
170 Viewsతెలంగాణ విమోచన దినోత్సవం పై సెమినార్ నిర్వహించిన: ఎబివిపి విద్యార్థులు నిజమైన చరిత్ర తెలుసుకోవాలి : ముఖ్య వక్త సందింటి భాస్కర్ రెడ్డి. సెప్టెంబర్ 16 సిద్దిపేట జిల్లా భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవని పురస్కరించుకొని విద్యార్థులకు సెమినార్ నిర్వహించడం జరిగింది సరస్వతి మాత , స్వామి వివేకానంద చిత్ర పటాలకు పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య […]
ప్రజా సంక్షేమం కేసీఆర్ ద్యేయం
320 Views జిల్లా కలెక్టర్ కలిసిన జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబు ములుగు జిల్లా,సెప్టెంబర్ 16 ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి తో కలిసి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందిం చారు.ములుగు జిల్లాను ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రేమతో నాడు ప్రకటించి నేటి వరకు అభివృద్ధి […]
దేశానికే ఆదర్శ0
141 Viewsసిద్దిపేట్ జిల్లా క్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన సీఎం కేసీఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తూ, విద్యార్థుల సంక్షేమానికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు విద్యార్థుల సంక్షేమం దిశగా మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దసరా కానుకగా, అక్టోబర్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వున్న ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో (1 నుంచి 10వ తరగతుల వరకు) చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు “ముఖ్యమంత్రి అల్పాహార […]
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం
273 Views అసంపూర్తిగా అంబేద్కర్ భవన నిర్మాణ పనులు తెలంగాణ మాల మహానాడు ములుగు జిల్లా అధ్యక్షులు & ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబెర్ రాజమల్ల సుకుమార్ ములుగు జిల్లా ,మంగపేట, సెప్టెంబర్ 16 మంగపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనాన్ని తెలంగా ణ మాల మహానాడు మండల ప్రధాన కార్యదర్శి కర్రీ నాగేంద్ర బాబు ఆధ్వర్యంలో భవన నిర్మాణా పనులను పరిశీలిం చిన తెలంగాణ మాల మహా నాడు నాయకులు.ఈ […]
పంచాయతీ కార్యదర్శుల బదిలీలు
721 Views తెలంగాణ క్రాంతి,మంగపేట, సెప్టెంబర్ 16 ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ ఆదేశాల మేరకు జిల్లా లోని మంగపేట మండలం నుంచి 5 గురు గ్రామ పంచా యతీ కార్యదర్శులు బదిలీ అయ్యారు. రాజుపేట కార్యదర్శి ఉపేంద్ర వెంకటాపురం మండలం బిసి మర్రి గూడెం బ్రాహ్మణపల్లి కార్యదర్శి ఏ రాజేందర్ వెంకటాపురం మండలం విఆర్కె పురం తిమ్మంపేట కార్యదర్శి తాటి దేవి ప్రియ వెంకటాపురం మండలం సూరవీడు కోమటి పల్లి కార్యదర్శి మాలోతు […]
రైతుల సమస్యలు పరిష్కరించాలని బిజెపి నాయకులు నిరసన
114 Views భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కొలిపాక రాజు ఆదేశాల మేరకు గజ్వేల్ పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు మరికంటి ఎగొండ ముదిరాజ్ ఆధ్వర్యంలో శనివారం రోజున లక్ష రూపాయల రుణమాఫీ, పసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలని ధరణిలో లోటుపాట్లు సవరించి రైతులకు త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ […]
అధికార ప్రతినిధిగా నియామకం
149 Views యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాకేష్ కృష్ణన్ నియామకం సెప్టెంబర్ 16 సిద్దిపేట చేర్యాల మండలం చిట్యాల గ్రామానికి చెందిన బందీగా రాకేష్ కృష్ణన్ గత ఏడు సంవత్సరాల నుండి కాకతీయ యూనివర్సిటీ వేదికగా కాంగ్రెస్ పార్టీ పక్షాన విద్యార్థి నిరుద్యోగ ప్రజా సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కొట్లాడుతూ తన పదునైనా మాటలతో ప్రశ్నిస్తూ అనేక రకాల ఉద్యమాలు చేయడం జరిగింది ,ఆక్రమంలో వరంగల్ & హన్మకొండ నగరాలకు వివిధ […]










