తెలంగాణ క్రాంతి,మంగపేట, సెప్టెంబర్ 16
ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ ఆదేశాల మేరకు జిల్లా లోని మంగపేట మండలం నుంచి 5 గురు గ్రామ పంచా యతీ కార్యదర్శులు బదిలీ అయ్యారు.
రాజుపేట కార్యదర్శి ఉపేంద్ర వెంకటాపురం మండలం బిసి మర్రి గూడెం బ్రాహ్మణపల్లి కార్యదర్శి ఏ రాజేందర్ వెంకటాపురం మండలం విఆర్కె పురం తిమ్మంపేట కార్యదర్శి తాటి దేవి ప్రియ వెంకటాపురం మండలం సూరవీడు కోమటి పల్లి కార్యదర్శి మాలోతు స్వర్ణ గోవిందరావుపేట మండలం రాం నగర్ మంగపేట కార్యదర్శి మాలోత్ హిర్ వాజేడు మండలం కొంగలకు బదిలీ అయ్యారు.




