133 Viewsసోనియగాంధీ ప్రకటించిన ఆరు హామీలపై విస్తృత ప్రచారం చేసిన టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు సెప్టెంబర్ 22 పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం రాయగూడెం గ్రామంలో విజయభేరి బహిరంగ సభలో సోనియమ్మ ప్రకటించిన 6 హామీలను *టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు ఇంటి ఇంటికి వెళ్ళి గ్యారంటీ కార్డులు వారి వివరాలు నింపి పంపిణీ చేస్తున్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298
Breaking News
కేంద్ర పాలిత ప్రాంతం…
91 Viewsహైదరాబాద్ సెప్టెంబర్ 22: హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా పార్లమెంట్ సాక్షిగా ప్రకటించబోతున్న ప్రధాని నరేంద్ర మోడీ. దేశంలో రెండో రాజధాని హైదరాబాద్ అవతరించబోతుంది ఈ పార్లమెంట్ సెక్షన్లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్మీ అధికారులతో కంటోన్మెంట్ ఏరియాలో కిషన్ రెడ్డి కీలక చర్చలు కొనసాగాయి, ఎటువంటి పరిణామాలైనా ఎదురుకోవటానికి ముందు జాగ్రత్త చర్యగా అన్ని సిద్ధం చేసుకుంటున్నారు, హైదరాబాద్ కేంద్రపాలితం మంచి అవకాశం, ఎన్నికలు ఉన్నాయని నరేంద్ర మోడీ భయపడరు ప్రజలకి ఉపయోగకరమైనవి, దేశానికి ఉపయోగకరమైనవి, […]
కల్తీ మద్యం కలకలం
165 Viewsసిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 22 ములుగు మండలం కొత్తూర్ గ్రామంలో భారీగా నకిలీ మద్యం పట్టివేత. కల్తీ మద్యం తయారీ యంత్రాలు వుంచినట్లు గుర్తించిన పోలీసులు,పక్క సమాచారంతో రాత్రి వేళల్లో ఛేదించి పట్టుకున్న నర్సాపూర్ ఆబ్కారీ సిఐ, తమ సిబ్బంది.అనంతరం వారిని అరెస్ట్ చేసి మద్యం,తయారీ యంత్రాలు సీజ్ చేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ పీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని…
154 Viewsముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్ 22, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని జిల్లా కేంద్రంలో అంబెడ్కర్ విగ్రహం ముందు ఫీజు దీక్ష నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపల్లి పూజ హాజరై ప్రారంభించారు. Telugu News 24/7tslocalvibe.com
మహిళను రక్షించిన కానిస్టేబుల్…
125 Views ముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్ 22, ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన పిల్లి చంద్రవ్వ 55. వయసు గల మహిళా పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడుతుండగా సమాచారం అందుకున్న బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ బాల శ్రీనివాస్ హుటాహుటిన చెరువులోకి దిగి మహిళా ప్రాణాలు కాపాడారని వాట్సాప్ ద్వారా తెలిసిన సమాచారం కానిస్టేబుల్ బాల శ్రీనివాస్ ను స్థానిక ఎస్ఐ శేఖర్ రెడ్డి అభినందించారు. Telugu News 24/7tslocalvibe.com
డివిజన్ కేంద్రంగా ప్రకటించాలి
210 Viewsరెవెన్యూ డివిజన్ సాధనకై ఈనెల 29న సడక్ బంద్ జేఏసీ కో చైర్మన్ పూర్మ ఆగం రెడ్డి సెప్టెంబర్ 22 సిద్దిపేట జిల్లా మద్దూరు : చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 29న తలపెట్టిన సడక్ బందును విజయవంతం చేయాలని జేఏసీ కో చైర్మన్ పూర్మ ఆగం రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మద్దూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జేఏసీ నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా […]
వేములవాడలో నకిలీ ప్లానర్ అరెస్ట్
190 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నకిలీ ప్లానర్ ను అని బెదిరించి డబ్బులు వసూలుకు ప్రయత్నించిన వ్యక్తిపై పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. కావేటి ప్రవీణ్ అను వ్యక్తి వెములవాడ పట్టణం లోని తాజ్ రెస్టారెంట్ లో కి వెళ్లి, నేను టౌన్ ప్లానర్ ను అని, తనకు రూ.5000/- మరియు బిర్యానీ ఇవ్వాలి అని లేకుంటే హోటల్ ఫై రైడ్ చేస్తాను అని బెదిరించగా, భాదితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించగా […]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పులి పిల్లల సంచారం
327 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగాలపల్లి గ్రామ శివారులో శుక్రవారం ఉదయం పులి పిల్లలు సంచరించినట్లు స్థానికులు తెలిపారు. శివంగాలపల్లి గ్రామ శివారులో ఓ రైతు పంట పొలాల్లోకి పులి పిల్లలు ప్రత్యక్షమయ్యాయని, స్థానిక రైతు ఉదయం లేచి పంట పొలంలోకి వెళ్లి పనులు చేస్తుండగా పులి పిల్లల శబ్దం రావడంతో వెళ్లి చూడగా రెండు పులి పిల్లలు ఆగుపడ్డాయని జంతు సంరక్షణ శాఖ అధికారులకు సమాచారం అందించామని వారు పేర్కొన్నారు. Telugu News […]
తన వంతు చిన్న సహాయం
212 Viewsఆపదలో ఉన్న నాలాంటి వెన్నుముక బాధితునికి నా వంతు చిన్న సహాయం సెప్టెంబర్ 22 సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం అతని పేరు స్వామి గ్రామం కడవేర్గు కొన్ని నెలల కింద రోడ్డుమీద పరిచయమయ్యాడు.ఫోన్ చేసి అతని పరిస్థితి కూడా నాకు చెప్పాడు.అతను మంచానికి పరిమితమైన వ్యక్తి అతనికి పుండ్లు అయ్యాయి. అతని బ్యాటరీ ట్రై సైకిల్ చెడిపోయిందని డ్రెస్సింగ్ మెటీరియల్ తెచ్చుకునె పరిస్థితి లేదని ఇబ్బంది పడుతున్నానని నాకు చెప్పగానే నా దగ్గర ఉన్న […]
కుక్క కాటు చాలా ప్రమాదకరం
224 Viewsచేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో కుక్క కాటుకు చేయి నరాలు తెగడం జరిగింది సెప్టెంబర్ 22 మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల కాలంలో రెండు నెలల కాలంలో 12 మందిని కుక్కలు కలవడం జరిగింది. ఇటీవల కాలంలో ఊరు దగ్గర కొల్లపారం ఉంది అందులో రోగాలు వచ్చి చనిపోయిన కోళ్లను బయటకు వేయడం వల్ల వాటిని తినడం కోసం కుక్కలు మాంసానికి అలవాటు పడి జంతువుల మీదికి, మనుషుల మీదికి దాడి చేస్తున్నాయి ఈ […]










