ముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్ 22, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని జిల్లా కేంద్రంలో అంబెడ్కర్ విగ్రహం ముందు ఫీజు దీక్ష నిర్వహించారు.
ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపల్లి పూజ హాజరై ప్రారంభించారు.




