Breaking News

గ్యారంటీ కార్డులు పంపిణీ

122 Views

సోనియగాంధీ ప్రకటించిన ఆరు హామీలపై

విస్తృత ప్రచారం చేసిన టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు

సెప్టెంబర్ 22

పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం రాయగూడెం గ్రామంలో విజయభేరి బహిరంగ సభలో సోనియమ్మ ప్రకటించిన 6 హామీలను *టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు ఇంటి ఇంటికి వెళ్ళి గ్యారంటీ కార్డులు వారి వివరాలు నింపి పంపిణీ చేస్తున్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *