Breaking News

కుక్క కాటు చాలా ప్రమాదకరం

216 Views

చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో కుక్క కాటుకు చేయి నరాలు తెగడం జరిగింది

సెప్టెంబర్ 22

మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల కాలంలో రెండు నెలల కాలంలో 12 మందిని కుక్కలు కలవడం జరిగింది. ఇటీవల కాలంలో ఊరు దగ్గర కొల్లపారం ఉంది అందులో రోగాలు వచ్చి చనిపోయిన కోళ్లను బయటకు వేయడం వల్ల వాటిని తినడం కోసం కుక్కలు మాంసానికి అలవాటు పడి జంతువుల మీదికి, మనుషుల మీదికి దాడి చేస్తున్నాయి

ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో గ్రామసభలో కూడా కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం పంచాయతీ కార్యదర్శి, సర్పంచులకు గ్రామ యువకులతో కలిసి సిపిఐ మండల కమిటీ సభ్యుడు కత్తుల భాస్కర్ రెడ్డి గ్రామసభలో వినతి పత్రం అందజేయడం జరిగింది అంతేగాక రూపొందించాలని చెప్పడం జరిగింది నెల రోజులు గడిచిన ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల రాను రాను అనేక ఇబ్బందులు గురయ్య అవకాశాలు ఉన్నాయని వెంటనే పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచి స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *