హైదరాబాద్ సెప్టెంబర్ 22: హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా పార్లమెంట్ సాక్షిగా ప్రకటించబోతున్న ప్రధాని నరేంద్ర మోడీ. దేశంలో రెండో రాజధాని హైదరాబాద్ అవతరించబోతుంది ఈ పార్లమెంట్ సెక్షన్లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్మీ అధికారులతో కంటోన్మెంట్ ఏరియాలో కిషన్ రెడ్డి కీలక చర్చలు కొనసాగాయి, ఎటువంటి పరిణామాలైనా ఎదురుకోవటానికి ముందు జాగ్రత్త చర్యగా అన్ని సిద్ధం చేసుకుంటున్నారు, హైదరాబాద్ కేంద్రపాలితం మంచి అవకాశం, ఎన్నికలు ఉన్నాయని నరేంద్ర మోడీ భయపడరు ప్రజలకి ఉపయోగకరమైనవి, దేశానికి ఉపయోగకరమైనవి, పార్లమెంట్ లో బిల్లులు ప్రవేశపెడుతున్నారు చాలా కీలక బిల్లులు రాబోతున్నాయి..



