83 Views
ముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్ 22, ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన పిల్లి చంద్రవ్వ 55. వయసు గల మహిళా పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడుతుండగా సమాచారం అందుకున్న బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ బాల శ్రీనివాస్ హుటాహుటిన చెరువులోకి దిగి మహిళా ప్రాణాలు కాపాడారని వాట్సాప్ ద్వారా తెలిసిన సమాచారం కానిస్టేబుల్ బాల శ్రీనివాస్ ను స్థానిక
ఎస్ఐ శేఖర్ రెడ్డి అభినందించారు.


