Breaking News

తన వంతు చిన్న సహాయం

203 Views

ఆపదలో ఉన్న నాలాంటి వెన్నుముక బాధితునికి నా వంతు చిన్న సహాయం

సెప్టెంబర్ 22

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం అతని పేరు స్వామి గ్రామం కడవేర్గు కొన్ని నెలల కింద రోడ్డుమీద పరిచయమయ్యాడు.ఫోన్ చేసి అతని పరిస్థితి కూడా నాకు చెప్పాడు.అతను మంచానికి పరిమితమైన వ్యక్తి అతనికి పుండ్లు అయ్యాయి. అతని బ్యాటరీ ట్రై సైకిల్ చెడిపోయిందని డ్రెస్సింగ్ మెటీరియల్ తెచ్చుకునె పరిస్థితి లేదని ఇబ్బంది పడుతున్నానని నాకు చెప్పగానే నా దగ్గర ఉన్న కొంత డ్రెస్సింగ్ మెటీరియల్స్ ను నేను 22/09/23నాడు తన ఇంటికి వెళ్లి ఒక నెలకు సరిపడా డ్రెస్సింగ్ మెటీరియల్స్ (కాటన్ బ్లెండ్ (పత్తి)1,గ్లౌజులు, యూరిన్ బాగ్ 2, క్యాతిటర్3, జెల్ 1, నీడిల్ 1, గ్లూకోస్ బాటిల్స్ 2, ఆయింట్మెంట్ 2, అయోడిన్ 1) ఇచ్చి తగు జాగ్రత్త చెప్పి గవర్నమెంట్ ద్వారా పాలియోటివ్ వాహనం ద్వారా ఆలన పథకం ఉంటుందని చెప్పి అక్కడ రిజిస్టర్ చేసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ వారు ఇచ్చి వెళ్తారని తెలియజేసి, అతని అత్యవసర పరిస్థితిని తీర్చడం జరిగిం

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *