సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 22
ములుగు మండలం కొత్తూర్ గ్రామంలో భారీగా నకిలీ మద్యం పట్టివేత. కల్తీ మద్యం తయారీ యంత్రాలు వుంచినట్లు గుర్తించిన పోలీసులు,పక్క సమాచారంతో రాత్రి వేళల్లో ఛేదించి పట్టుకున్న నర్సాపూర్ ఆబ్కారీ సిఐ, తమ సిబ్బంది.అనంతరం వారిని అరెస్ట్ చేసి మద్యం,తయారీ యంత్రాలు సీజ్ చేశారు.
