116 Viewsబిజెపి, కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ లో చేరికలు మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో దండేపల్లి మండలం లక్ష్మీకాంతపూర్ గ్రామం బికినిగుడ బిజెపి నాయకులు మరియు కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ లో చేరిక. ఎమ్మెల్యే నివాసం లో దండేపల్లి మండలం లక్ష్మీకాంతపూర్ గ్రామం బికినిగుడ నుండి బిజెపి నాయకులు మరియు కాంగ్రెస్ నాయకులు సీఎం kcr, మంత్రి ktr, చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలను […]
Breaking News
పాటను విడుదల జరిగింది
151 Viewsకెసిఆర్ నీ మూడవసారి ముఖ్యమంత్రిని చేద్దాం ఎన్నికల పాటను విడుదల చేసిన. .. మంత్రి హరీష్ రావు అక్టోబర్ 17 సిద్దిపేటలో దేవి రవీందర్ మర్కుక్ కర్ణాకర్ రెడ్డి రూపొందించిన 2023 ఎన్నికల పాటల సిడిని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈసందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం లో కెసిఆర్ ని మెజారిటీతో గెలిపించడం కోసం అందరూ కలిసికట్టుగా ఉండి […]
చేతుకు చిక్కిన మరో ఎమ్మెల్యే
136 Viewsచేతికి చిక్కిన మరో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హైదరాబాద్ అక్టోబర్ 17 ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు రాథోడ్ బాపురావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈరోజు హైదరాబాదులోని గాంధీభవన్ లో పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కలిసి చర్చలు జరిపారు.. . బిఆర్ఎస్ పార్టీ నుండి రెండుసార్లు బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో తనను కాదని నేరేడిగొండ జడ్పిటిసి అనిల్ […]
అరెస్ట్
108 Viewsఅమరవీరుల స్థూపం వద్ద రేవంత్ రెడ్డి అరెస్ట్ హైదరాబాద్:అక్టోబర్ 17 సీఎల్పీకి వచ్చిన రేవంత్ రెడ్డి అక్కడి నుండి ఒంటి గంటకు అమరవీరుల స్థూపం వద్దకు బయల్దేరారు. రేవంత్ రెడ్డి గన్‌పార్క్‌కు చేరక ముందే పోలీసులు గన్ పార్క్ వద్ద మోహరించారు . రెండు రోజుల క్రితం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాలు చేశారు. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయడానికి రావాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అందుకు అనుగుణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు అమరవీరుల […]
వెళ్లాలని ధర్నా
165 Viewsసిద్దిపేట నుండి యాదగిరిగుట్ట బస్సు పోతిరెడ్డిపల్లి మీదుగా బస్సు వెళ్లాలని ధర్నా అక్టోబర్ 17 సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామం మీదుగా సిద్దిపేట నుండి యాదగిరిగుట్ట కు వెళ్లే బస్సు రావడంలేదని గంటసేపు పోతిరెడ్డిపల్లి క్రాస్ రోడ్ వద్ద ఒక గంట సేపు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి బస్సు రావడం లేదని ఆందోళన నిర్వహించారు ఎట్టకేలకు కండక్టర్ డ్రైవర్లు […]
యూనివర్సిటి ప్రకటించాలి
157 Viewsసీఎం సిద్దిపేటకు ప్రభుత్వ యూనివర్సిటి ప్రకటించాలి. ఈ అంశం పై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలి. అక్టోబర్ 17 సిద్దిపేటలో ప్రభుత్వ యూనివర్సిటి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిద్దిపేట ప్రభుత్వ యూనివర్సిటి సాధనోధ్యమ కమిటీ అధ్వర్యంలో ప్రొ జయశంకర్ విగ్రహం ఎదుట కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది ఎ.బాబురావు,పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ మాట్లాడుతూ సిద్దిపేట ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రభుత్వ యూనివర్సిటి […]
ధర్మపురి నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశం
189 Viewsధర్మపురి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిలుగా మహారాష్ట్ర మాజీ హోం మంత్రి (పూణే ఎమ్మెల్సీ )శ్రీరాం షిండే , పాల్గొన్న మాజీ ఎంపీ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు డా.జి. వివేక్ వెంకటస్వామి,జిల్లా అధ్యక్షుడు మొరపల్లి సత్యనారాయణ. ఎండపల్లి మండలం రాజారాం పల్లి ఎస్ హెచ్ గార్డెన్ లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన వివేక్ వెంకటస్వామి. వచ్చే 50 రోజులు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా […]
తిమ్మాపూర్ లో నగదు పట్టివేత..
391 Views(తిమ్మాపూర్ అక్టోబర్ 16) వాహనాల తనిఖీలో 5 లక్షల 40 వేల నగదును పట్టుకొని సిజ్ చేసిన పోలీస్ లు.. తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామ చౌరస్తా లో ఎల్ఎండి ఎస్ఐ ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీలు చేస్తుండగా, కరీంనగర్ మండలం వల్లంపాడు గ్రామానికి చెందిన ఓడ్నాల దేవేందర్ వద్ద నుండి 5.40.000 నగదును పట్టుకొని అతని వద్ద ఎలాంటి దృవీకరణ పత్రాలు లేనందున ఎన్నికల నియమావళి ప్రకారం స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని […]
సావిత్రిబాయి జ్యోతిబాపూలే విగ్రహ ప్రతిష్టను నిర్మిస్తాం… ముదిరాజ్ కుల సంఘ సభ్యులు
252 Viewsసావిత్రిబాయి జ్యోతిబాపూలే విగ్రహ ప్రతిష్టను నిర్మిస్తాం… – ఎల్లారెడ్డిపేటముదిరాజ్ కుల సంఘ సభ్యులు- రాజన్న సిరిసిల్ల జిల్లాఎల్లారెడ్డిపేట 24/7 న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి జ్యోతిబా పూలే విగ్రహ ప్రతిష్టను ఏర్పరుస్తామని ఎల్లారెడ్డిపేట ముదిరాజ్ కులస్తులు తీర్మానించుకున్నట్లు విలేకరుల ప్రకటనలో తెలిపారు ఆదివారం రోజున ఎల్లారెడ్డిపేటముదిరాజ్ కుల సంఘం భవనంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పలు గ్రామాల కుల సంఘం భవనంలో నూతనంగా కార్యవర్గాన్ని ఏర్పాటు జరిగిందని చెప్పారు. […]









