కెసిఆర్ నీ మూడవసారి ముఖ్యమంత్రిని చేద్దాం ఎన్నికల పాటను విడుదల చేసిన.
.. మంత్రి హరీష్ రావు
అక్టోబర్ 17
సిద్దిపేటలో దేవి రవీందర్ మర్కుక్ కర్ణాకర్ రెడ్డి రూపొందించిన 2023 ఎన్నికల పాటల సిడిని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
ఈసందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం లో కెసిఆర్ ని మెజారిటీతో గెలిపించడం కోసం అందరూ కలిసికట్టుగా ఉండి కృషి చేయాలని సూచించిన మంత్రి హరీష్ రావు.
ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దేవి రవీందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ శ్రీనివాస్ మర్కుక్ మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గజ్వేల్ మండల పార్టీ అధ్యక్షులు బెండ మధు టిఆర్ఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా అధికార ప్రతినిధి పండరి రవీందర్రావు ఆత్మ కమిటీ డైరెక్టర్ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
