175 Viewsరాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ కి తిమ్మాపూర్ మండల ప్రజలు జేజేలు పలుకుతూ ఘన స్వాగతం పలికారు తొలిపొద్దు పర్యటనలో భాగంగా గురువారం ఆయన వేకువ జాము నుండి మధ్యాహ్నం వరకు తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్, మహాత్మా నగర్, తిమ్మాపూర్, రామకృష్ణ కాలనీ, ఇందిరానగర్, నుస్తులాపూర్, మక్తపల్లె, నల్లగొండ, పోలంపల్లి, మల్లాపూర్, మన్నెంపల్లి, పోరండ్ల గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి కళ్యాణలక్ష్మి , షాదీ […]
112 Viewsప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు శంభీపూర్ అభ్యర్థిగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా పలు శుభ కార్యాలయాలకు రావాలని ఆహ్వాన పత్రికలను ఏర్పాటు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, నాయకులు గోపాల్ రెడ్డి, కార్తీక్ గౌడ్, రమేష్, ఉన్నారు. No Slide Found In Slider. Poll not […]
160 Viewsదసరా అనేది కేవలం మనకు ఒకరోజు పండగ మాత్రమే. కాని మన జీవితంలో మనం అనుభవించాల్సిన రోజులు చాలా ఉన్నాయని ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్ ఎల్లారెడ్డిపేట మండల ప్రజలను ఉద్దేశించి బుధవారం రోజున విలేకరులతో మాట్లాడారు.ముఖ్యంగా యువకులు త్రాగి వాహనాలు నడిపి మీరు మీ జీవితాలని కోల్పోవటం కాని, ఇతరుల కుటుంబాలలొ విషాదం నింపటం లాంటివి చేయవద్దని సూచించారు.అనవసర గొడవలకు పోయి కేసులలో ఇరుక్కుంటే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు అనర్హులు అవుతారు కనీసం పాస్పోర్ట్ […]