Breaking News

బిజెపి, కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ లో చేరికలు

105 Views

బిజెపి, కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ లో చేరికలు

 

మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు  సమక్షంలో దండేపల్లి మండలం లక్ష్మీకాంతపూర్ గ్రామం బికినిగుడ బిజెపి నాయకులు మరియు కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ లో చేరిక.

 

ఎమ్మెల్యే నివాసం లో దండేపల్లి మండలం లక్ష్మీకాంతపూర్ గ్రామం బికినిగుడ నుండి బిజెపి నాయకులు మరియు కాంగ్రెస్ నాయకులు సీఎం kcr, మంత్రి ktr, చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలను ఆకర్షితులై బి ఆర్ఎస్ లో చేరారు.

 

కండువా కప్పి ఆహ్వానించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *