Breaking News

ధర్మపురి నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశం

177 Views

ధర్మపురి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిలుగా మహారాష్ట్ర మాజీ హోం మంత్రి (పూణే ఎమ్మెల్సీ )శ్రీరాం షిండే , పాల్గొన్న మాజీ ఎంపీ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు డా.జి. వివేక్ వెంకటస్వామి,జిల్లా అధ్యక్షుడు మొరపల్లి సత్యనారాయణ.

ఎండపల్లి మండలం రాజారాం పల్లి ఎస్ హెచ్ గార్డెన్ లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన వివేక్ వెంకటస్వామి.

వచ్చే 50 రోజులు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పని చేయాలని బూత్ స్థాయి నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు.

తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని దానికి అనుగుణంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *