Breaking News

ఇంటింటి ప్రచారం

265 Viewsచేబర్తి లో జోరుగా బి ఆర్ ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం నవంబర్ 15 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో దుర్గామాతకు పూజలు నిర్వహించుకొని బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమం లో పాల్గొన్న సర్పంచ్ అశోక్, వంటి మామిడి మార్కేట్ కమిటీ డైరెక్టర్ రామ్ దాస్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ విజయం ఖాయం అని ఏ ఇంటికి […]

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

దళిత బిడ్డకు ఆలయ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ.. ఎల్లారెడ్డిపేట సర్పంచ్ కు మందకృష్ణ మాదిగ క్ చరవాణి లో అభినందనలు

608 Viewsఎల్లారెడ్డిపేట, సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఫోన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ వేణుగోపాలస్వామి చైర్మన్ దళిత బిడ్డకు ఇచ్చినందుకు ఆయన హర్షం వ్యక్తం చేస్తూ చరవాణిలో మాట్లాడారుజిల్లా దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశారు ఎల్లారెడ్డిపేట శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ నూతన కమిటీ అధ్యక్షులుగా దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం జితేందర్ ను గ్రామ […]

Breaking News

కెసిఆర్ కాలనీలో  బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కారు జోరు

335 Viewsపాములపర్తి గ్రామం కెసిఆర్ కాలనీలో  బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కారు జోరు- ముఖ్యమంత్రి కేసీఆర్ కు లక్ష పైగా మెజార్టీ కాయం నవంబర్ 14 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో కెసిఆర్ కాలనీలో  బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కెసిఆర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటి ఇంటి ప్రచారంలో భాగంగా కెసిఆర్ చేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ […]

Breaking News

గద్దె దించుదాం                     

211 Viewsగజ్వేల్ లో కెసిఆర్ ను గద్దె దించుదాం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి నీరుడి స్వామి సిద్దిపేట జిల్లా  గజ్వేల్ లో ప్రజలందరూ ఏకమై మనకున్న అమూల్యమైన ఓటు ద్వారా కేసిఆర్ కు బుద్ధి చెప్పాలి గజ్వేల్ లో తొమ్మిది సంవత్సరాల్లో ఇప్పటివరకు చేసింది ఏం లేదు గజ్వేల్ లో ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్ రూమ్ ఇచ్చిండా రైతులకు రుణమాఫీ కాలేదు నువ్వు ఏం చేసినా చెప్పాలి దళితులకు మూడెకరాల భూమి అన్నాడు దళిత బందు […]

Breaking News

బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కారు జోరు

231 Viewsపాములపర్తి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కారు జోరు- ముఖ్యమంత్రి కేసీఆర్ కు లక్ష పైగా మెజార్టీ కాయం నవంబర్ 14 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కెసిఆర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామాలలో ఇంటి ఇంటి ప్రచారంలో భాగంగా కెసిఆర్ చేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు ప్రజల […]

Breaking News రాజకీయం

రావుల పాలనలో మనకేం రావు తెలంగాణలో బీజేపీ రాబోతోంది… బిజెపి పార్టీ ఎమ్మెల్యే రుద్రమ రెడ్డి

283 Viewsరావుల పాలనలో మనకేం రావు తెలంగాణలో బీజేపీ రాబోతోంది.. సిరిసిల్లలో బీజేపీ బారీ మెజార్టీ సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణిరుద్రమ కేసీఆర్ రావుల పాలనలో మనకేం రావు అని ప్రజలకు అర్థమైందని సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ అన్నారు. మంగళవారం ఆమె గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి, ముచ్చర్ల,రాజుపేట గ్రామాలలో పర్యటించారు. ఇంటింటా తిరిగి ఓట్లు అడిగారు. బారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ హామి ఇచ్చిన హామీలేవీ […]

Breaking News

వృద్దురాలి ప్రాణాలను కాపాడిన ఏయస్ఐ….

237 Viewsపామర్రు నవంబర్ 14:వృద్దురాలి ప్రాణాలను కాపాడిన పామర్రు ఏ‌ఎస్‌ఐ దుర్గరావు. ఏఎస్ఐ దుర్గారావు ధైర్యసాహసాలు అభినందనీయం. పామర్రు చిన్న వంతెన మీద నుండి ఎవరో వృద్దురాలు కాలవ లోకి దూకినట్ట్లు రాబడిన సమాచారం మేరకు పామర్రు స్టేషన్ డ్యూటిలో వున్న ఏ‌ఎస్‌ఐ దుర్గారావు హుటాహుటిన సంఘటన స్తలానికి చేరుకోగా అప్పటికే ఆమె కాలవ నీటి ప్రవాహం లో కొట్టుకు పోతుండగా, ఏ‌ఎస్‌ఐ ఆమెని వెంబడించి నీటి ప్రవాహం లో కొట్టుకు పోతున్న ఆమెను రక్షించారు. _సదరు […]

Breaking News

ఫ్యాక్టరీ మూసివేయాలని వినతి పత్రం

427 Viewsబొక్కల ఫ్యాక్టరీ మూసివేయాలని చుంచనకోట గ్రామ పంచాయతీ కార్యదర్శి వినతి పత్రం నవంబర్ 14 సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామ శివారులో పశువుల బొక్కల చూర కంపెనీలో పశువుల బొక్కలు కుళ్లిపోయి చుంచనకోట గ్రామం వరకు దుర్వాసన వెదజల్లుతూ ఉందని దీని ద్వారా వాతావరణం కాలుష్యం వ్యాపిస్తుందని, చుట్టుపక్కల వ్యవసాయ బావుల వద్ద రైతులు పొలం పనులు చేసుకోవడానికి శ్వాస కూడా పీల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, బొక్కల ఫ్యాక్టరీ సమీపంలో ప్రభుత్వ పాఠశాల […]

Breaking News

ప్రజల అభివృద్ధి కోసం మద్దతుగా ఫార్వర్డ్ బ్లాక్

333 Viewsజనగామ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ కు మద్దతుగా ఫార్వర్డ్ బ్లాక్ ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు అందె బీరన్న నవంబర్ 14 సిద్దిపేట జిల్లా  చేర్యాల జనగామ నియోజకవర్గంలో బిఆర్ఎస్ ను ఓడించాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం అని, నేతాజీ ఆశయ సాధన కోసం,జనగామ ప్రాంత ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి ఫార్వర్డ్ బ్లాక్ గా మద్దతిస్తున్నామని ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు అందే బీరన్న అన్నారు. ఈ కార్యక్రమంలో అందె […]

Breaking News

హజిపుర్ మండలం దొనబండ లో BRS పార్టీ సమావేశం

211 Viewsఅసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం, హజిపుర్ మండలం దొనబండ లో BRS పార్టీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గ ఇంచార్జి ఎమ్మెల్సీ, బానుప్రసద్ రావు మాట్లాడుతూ, నడిపల్లి దివాకర్ రావు నీ బారి మెజారిటీతో గెలిపియలని కోరడం జరిగింది* ఈ కార్య్రమానికి మంచిర్యాల శాసనసభ్యులు గడ్డం అరవింద్ రెడ్డి,జిల్లా సీనియర్ నాయకులు ముత్తినేని రవి కుమార్, నడిపల్లి విజిత్ కుమార్ పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com