Breaking News

పేదల కోసం అద్భుతమైన మేనిఫెస్టో 

405 Viewsపేదల కోసం బిజేపి అద్భుతమైన మేనిఫెస్టో గజ్వేల్ నుండి ఈటల రాజేందర్ విజయం తథ్యం బిజేపి ఎన్నికల ఇన్చార్జి సింగం సత్తయ్య నవంబర్ 19 సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గo అట్టడుగున నిలిచిన పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బిజెపి అద్భుతమైన మేనిఫెస్టో ప్రకటించినట్లు బిజేపి ఎన్నికల ఇన్చార్జి సింగం సత్తయ్య , బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ కోడలు క్షమిత పేర్కొన్నారు . బావానంద పూర్ లో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం […]

Breaking News

లక్ష మెజారిటీతో గెలిపిస్తాం

337 Viewsగజ్వేల్ లో లక్ష మెజారిటీతో కేసీఆర్ ను గెలిపిస్తాం బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు తాడూరి లక్ష్మణ్ గౌడ్ నవంబర్ 19 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి కెసిఆర్ ను లక్ష మెజార్టీతో గెలిపించుకుంటాం. కాంగ్రెస్ బిజెపి లను గల్లి గల్లి నుంచి తరిమి తరిమి కొడతాం. ఢిల్లీ పాలన మాకు వద్దు. గల్లీ పాలనే ముద్దు.డిసెంబర్ 3 తరువాత ఈటల రాజేందర్, తూముకుంట నర్సారెడ్డి లు తట్ట […]

Breaking News

యశోద ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న BRS ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్య

340 Viewsనిన్న అనగా శుక్రవారం రోజున రాత్రి తీవ్ర నొప్పి తో ఇబ్బంది పడి, వెంటనే హైదరాబాద్ కు బయలుదేరి, ఈరోజు ఉదయం యశోద ఆసుపత్రికి చేరుకొని చికిత్స పొందుతున్న  బెల్లంపల్లి నియోజకవర్గ BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  దుర్గం చిన్నయ్య.                                                    […]

Breaking News

చరిత్ర పై పలు కళాశాలల్లో వ్యాసరచన పోటీలు

304 Viewsఝాన్సీ లక్ష్మీబాయి జయంతి ని పురస్కరించుకొని జీవిత చరిత్ర పై పలు కళాశాలల్లో వ్యాసరచన పోటీలు నవంబర్ 18 సిద్దిపేట్ జిల్లా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి ని పురస్కరించుకొని జీవిత చరిత్ర పై పలు కళాశాలల్లో వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగింది నగర కార్యదర్శి చింతల పవన్ కుమార్ మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి వీరత్వం మరియు శౌర్యం నేటి మహిళలకు ఏంతో అవసరం అని తెలిపారు.ఈ […]

Breaking News

డబుల్ బెడ్ రూమ్ లు అమ్ముకున్న నాయకులు

292 Viewsకొడకండ్ల గ్రామంలో ప్రభుత్వ డబుల్ బెడ్ రూములు అమ్ముకున్న బి ఆర్ ఎస్ నేతలు నవంబర్ 18 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలను నిరుపేదలైన సెలక్షన్ లిస్టులో పొందుపరిచి డబుల్ బెడ్ రూములు సాంక్షన్ వచ్చిన తర్వాత ఇవ్వకుండ కొడకండ్ల గ్రామ బిఆర్ఎస్ నేతలు ఎంపీటీసీ మరియు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్రావు గ్రామ అధ్యక్షులు భాస్కర్ మరియు మండల ప్రజా ప్రతినిధులు కలసి తన అనుచరులైన […]

Breaking News

కెసిఆర్ పై విమర్శ

297 Viewsకెసిఆర్ ను విమర్శించిన కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ నవంబర్ 18 సిద్దిపేట జిల్లా గాజ్వెల్ భయభ్రాంతులకు గురి చేసిన బి ఆర్ ఎస్ నాయకులు దాసరపల్లి గ్రామం ములుగు మండల్ బి ఆర్ ఎస్ నాయకులు మాకు ఓటు వేస్తే నే మీకు పింఛన్ వస్తుంది ఇల్లు ఇస్తాము కళ్యాణ లక్ష్మి ఇస్తాము ఓటర్స్ ను బెదిరిస్తున్నారు రాజ్యాంగబద్ధంగా నాయకులు ఓటర్స్ ను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేయడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా […]

Breaking News

BRS లో చేరిన వైయస్సార్ టిపి ఇంచార్జ్

296 Viewsమంచిర్యాల నియోజకవర్గ వైయస్సార్ టిపి ఇంచార్జ్, లక్షట్ పేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కారుకూరి సురేందర్,    BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో BRS ఎమ్మెల్యే అభ్యర్థి నడిపల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకొని BRS పార్టీలో చేరారు. వైయస్సార్ టిపి కి రాజీనామా చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

BRS లో చేరిన వైయస్సార్ టిపి ఇంచార్జ్

261 Viewsమంచిర్యాల నియోజకవర్గ వైయస్సార్ టిపి ఇంచార్జ్, లక్షట్ పేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కారుకూరి సురేందర్ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో BRS ఎమ్మెల్యే అభ్యర్థి నడిపల్లి దివాకర్ రావు.ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకొని BRS పార్టీలో చేరారు. వైయస్సార్ టిపి కి రాజీనామా చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఎన్నికల ప్రచారం

327 Viewsమర్కుక్ మండలంలో వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎన్నికల ప్రచారం. పాములపర్తి గ్రామం నుండి బారి ర్యాలీగా బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు ఎంపీపీ పాండు గౌడ్ నవంబర్ 17 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామం నుండి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,మర్కుక్ మండల్ ఎంపీపీ పాండు గౌడ్ తో కలిసి కెసిఆర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచార కార్యక్రమానికి భారీ సంఖ్యలో బైక్ ర్యాలీతో మర్కుక్ బయలుదేరారు.వైద్య,ఆరోగ్య శాఖ […]

Breaking News

బి జె పి ఇంటింటి ప్రచారం

258 Viewsనర్సన్నపేట సీఎం దాత్తాత గ్రామంలో బి జె పి ఇంటింటి ప్రచారం నవంబర్ 17 మార్కుక్ మండలం నర్సన్నపేట సీఎం దాత్తాత గ్రామంలో మార్కుక్ మండల్ ఇంచార్జ్ మాజీ జడ్పీటీసీ సింగం సత్తయ్య ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో అతిథిగా ఈటెల రాజేందర్ కోడలు క్షమిత, ప్రచారంలో పాల్గొన్నారు. గడపగడపకు ప్రచారం చేస్తూ బిజెపి మ్యానిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ ఈటల రాజేందర్ కు మద్దతు గా పువ్వు గుర్తుకు ఓటు వేసి […]