కెసిఆర్ ను విమర్శించిన
కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్
నవంబర్ 18
సిద్దిపేట జిల్లా గాజ్వెల్ భయభ్రాంతులకు గురి చేసిన బి ఆర్ ఎస్ నాయకులు దాసరపల్లి గ్రామం ములుగు మండల్ బి ఆర్ ఎస్ నాయకులు మాకు ఓటు వేస్తే నే మీకు పింఛన్ వస్తుంది ఇల్లు ఇస్తాము కళ్యాణ లక్ష్మి ఇస్తాము ఓటర్స్ ను బెదిరిస్తున్నారు రాజ్యాంగబద్ధంగా నాయకులు ఓటర్స్ ను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేయడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా తెలుసుకోండి ఓటు ఎవరికి వేయాలో ఎవరికి వేయొద్దు ఆల్రెడీ జనాలు డిసైడ్ అయ్యి ఉన్నారు చట్టబద్ధంగా బి ఆర్ ఎస్ కార్యకర్తల పద్ధతి మార్చుకోవాలని దాసరపల్లి గ్రామ ప్రజలు తెలియజేశారు
