గజ్వేల్ లో లక్ష మెజారిటీతో కేసీఆర్ ను గెలిపిస్తాం
బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు తాడూరి లక్ష్మణ్ గౌడ్
నవంబర్ 19
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి కెసిఆర్ ను లక్ష మెజార్టీతో గెలిపించుకుంటాం.
కాంగ్రెస్ బిజెపి లను గల్లి గల్లి నుంచి తరిమి తరిమి కొడతాం. ఢిల్లీ పాలన మాకు వద్దు. గల్లీ పాలనే ముద్దు.డిసెంబర్ 3 తరువాత ఈటల రాజేందర్, తూముకుంట నర్సారెడ్డి లు తట్ట బుట్ట సర్దుకోవాల్సిందే. వీళ్ళ పాలన మనకు వద్దు.
కెసిఆర్ పాలన కావాలి. బి ఆర్ ఎస్ కు ఓటు వేసి అభివృద్ధి చేసుకుందాం. జై కేసీఆర్ జై బి ఆర్ ఎస్. బి ఆర్ ఎస్ నాయకుడు తాడూరి లక్ష్మణ్ గౌడ్ తెలియజేశారు
