మంచిర్యాల నియోజకవర్గ వైయస్సార్ టిపి ఇంచార్జ్, లక్షట్ పేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కారుకూరి సురేందర్, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో BRS ఎమ్మెల్యే అభ్యర్థి నడిపల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకొని BRS పార్టీలో చేరారు. వైయస్సార్ టిపి కి రాజీనామా చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు.
