నిన్న అనగా శుక్రవారం రోజున రాత్రి తీవ్ర నొప్పి తో ఇబ్బంది పడి, వెంటనే హైదరాబాద్ కు బయలుదేరి, ఈరోజు ఉదయం యశోద ఆసుపత్రికి చేరుకొని చికిత్స పొందుతున్న బెల్లంపల్లి నియోజకవర్గ BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్య. కార్యకర్తలు ఎవరూ అధ్యర్యపడవద్దు, మనో ధైర్యం కోల్పోవద్దు అని, సోమవారం నుండి తిరిగి యధావిధిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని BRS ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్య గారు తెలిపారు..
