ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి ని పురస్కరించుకొని జీవిత చరిత్ర పై పలు కళాశాలల్లో వ్యాసరచన పోటీలు
నవంబర్ 18
సిద్దిపేట్ జిల్లా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి ని పురస్కరించుకొని జీవిత చరిత్ర పై పలు కళాశాలల్లో వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగింది నగర కార్యదర్శి చింతల పవన్ కుమార్ మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి వీరత్వం మరియు శౌర్యం నేటి మహిళలకు ఏంతో అవసరం అని తెలిపారు.ఈ వ్యాసరచన పోటీలో 60 మంది విద్యార్థుల వరకు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాకేష్,జయష్, విష్ణు, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
