Breaking News

ఆరోగ్య తెలంగాణ కోసమే సీఎంఆర్‌ఎఫ్‌

112 Views -సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన పొన్నం అనిల్ గౌడ్ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థికసాయం అందిస్తున్నారని మన్నెంపల్లి ఉప సర్పంచ్‌ పొన్నం అనిల్‌గౌడ్‌ అన్నారు. గ్రామానికి చెందిన అనగోని లక్ష్మణ్ 40,000 , అక్కేపల్లి అనీల్ 34,500,నాంపల్లిపర్షరాములు 20,000, కొలిపాక లక్ష్మీ 18,500, కొలిపాక మంజుల 18,000, నాంపల్లి లక్ష్మీ 14,000 చొప్పున సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు మంజూరయ్యాయి. […]

Breaking News

బీసీల అభివృద్దే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం..

318 Viewsకులవృత్తులనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న కులాలకు ఆర్థికఅండ -ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బీసీల అభివృద్దే బీ.ఆర్.ఎస్ పార్టీ లక్ష్యమని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామంలోని కేఎస్ఆర్ గార్డెన్లో ఆదివారం మానకొండూర్ నియోజకవర్గ స్థాయిలో బీ.సీ. కుల వృత్తులకు మంజూరైన లక్ష రూపాయల చెక్కులతో పాటు కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పంపిణి […]

Breaking News

మానకొండూర్ లో బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా యాత్ర..

154 Views-ఈదేశ ప్రతి పౌరులు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలి ఆదివారం మానకొండూర్ మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ విగ్రహనికి పూలమాలవేసి తిరంగా యాత్ర ప్రారంభించారు. తూర్పు దర్వాజా మీదగా,పల్లె మీద చౌరస్తా నుండి అలుగునూర్ చౌరస్తా వరకు “తిరంగా యాత్ర” జాతీయ గీతాల పాటలతో, జాతీయ జెండాలు చేత పట్టుకొని బైక్ యాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ కార్యక్రమ జిల్లా కన్వీనర్ బిజెపి జిల్లా కార్యదర్శి రంగు భాస్కరాచారి, మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం […]

Breaking News

ఫ్రెండ్లీ పోలీస్ కు పరమార్థం ఏసిపి రమేష్ — సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్

114 Viewsఫ్రెండ్లీ పోలీస్ కు పరమార్థం ఏసిపి రమేష్ — సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్ మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వం నుండి రావాల్సిన ప్యాకేజీ ఇంకా కొంత రావాల్సి ఉందని అది వెంటనే ప్రజలకు అందేలా చేయాలనే డిమాండ్ తో ఆదివారం సిద్దిపేట జిల్లా గౌరారం సమీపంలో రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేసిన మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు వారి బాధను,వారి సమస్యలు నేల పై కూర్చొని విన్న ఏసీపీ రమేష్ […]

Breaking News

*మల్లన్న సాగర్ ముంపు బాధితుల పై కోపం పడకుండా ,వారి సమస్యలు నేల పై వారి తో కూర్చొని వింటున్న ఏసీపీ రమేష్

193 Views**మల్లన్న సాగర్ ముంపు బాధితుల పై కోపం పడకుండా ,వారి సమస్యలు నేల పై వారి తో కూర్చొని వింటున్న ఏసీపీ రమేష్ సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ ముంపు బాధితుల పై కోపం పడకుండా వారి బాధను,వారి సమస్యలు నేల పై కూర్చొని వింటున్న ఏసీపీ రమేష్ మీ లాంటి ఆఫీసర్ ని చూస్తే ఫ్రెండ్లీ పోలీస్ కి నిర్వచనంగా చెప్పుకోవచ్చుఅని పాములపర్తి గ్రామానికి చెందిన సామజికకార్యకర్త బాలకృష్ణ గౌడ్ అన్నారు.. మాములు వ్యక్తి […]

Breaking News

ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు 

108 Views *ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు   *రూరల్ మండలం వెంకటగిరి లో రాయల నాగేశ్వరరావు గారి కామెంట్స్* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును అంచనా వేసుకుని ఓటు వేద్దాం ఆనాడు 2004 లో రాజశేఖర్ రెడ్డి  పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశారు. 100 ల ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది మాట ఇచ్చి తప్పని […]

Breaking News

మరో కొత్త ఫీచర్‌.. ఒకే వాట్సాప్‌లో వేర్వేరు అకౌంట్లు వినియోగించేలా..*

159 Views*మరో కొత్త ఫీచర్‌.. ఒకే వాట్సాప్‌లో వేర్వేరు అకౌంట్లు వినియోగించేలా..* *ఒకే యాప్‌లో రెండు వేర్వేరు వాట్సాప్‌ ఖాతాలను ఉపయోగించే విధంగా ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.* *ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే లాక్‌చాట్‌, స్క్రీన్ షేరింగ్, మల్టీ డివైజ్‌ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్.. ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను […]

Breaking News

మంత్రి హరీష్ రావును కలిసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

244 Viewsమంత్రి హరీష్ రావును కలిసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ శనివారం సాయంత్రం హైదరాబాద్ లో మంత్రి హరీష్ రావును,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ధర్మయ్య,రాష్ట్ర ఉపాధ్యక్షులు, నాచారం దేవస్థానం మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి,ముదిరాజ్ సంఘం సిద్దిపేట జిల్లా […]

Breaking News

బీఆర్ఎస్ లిస్ట్ రెడీ చేసిన సీఎం కేసీఆర్*

180 Views*బీఆర్ఎస్ లిస్ట్ రెడీ చేసిన సీఎం కేసీఆర్* *తెలంగాణాలో ఎన్నికలు దగ్గర పడుతున్నందున సీఎం కేసీఆర్ అభ్యర్థుల జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది*. *ఈనెల 17 లేదా 19న 90 మందితో కూడిన మొదటి జాబితాను ప్రకటిస్తారని సమాచారం*. *ఇప్పటికే 17 మందిని అనధికారికంగా ప్రకటించిన కేసీఆర్.. 80% మంది సిట్టింగులకే మళ్లీ అవకాశం ఇస్తారని తెలుస్తోంది. 29 స్థానాల్లో కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చి, వామపక్షాలకు రెండో జాబితాలో కొన్ని సీట్లు కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు […]

Breaking News

పాలేరు నియోజకవర్గం కుసుమంచి మండలం గురువాయి గ్రామం కు చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త కి

342 Viewsపాలేరు నియోజకవర్గం కుసుమంచి మండలం గురువాయి గ్రామం కు చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త కి మనోధైర్యాన్ని కల్పించిన రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు రామ్రె డ్డి వెంకట్ రెడ్డి  వీరాభిమాని ఈరోజు తెలంగాణ రాష్ట్ర యూత్ యువజన నాయకులు  రెడ్డి చరణ్ రెడ్డి నీ కలవడం జరిగింది ఆ సీనియర్ కార్యకర్త రామ్ రెడ్డి చరణ్ రెడ్డి కి ఆమెకు ఉన్న బాధలన్నీ చెప్పుకోవడం జరిగింది అంతేకాక రామ్ రెడ్డి […]