*బీఆర్ఎస్ లిస్ట్ రెడీ చేసిన సీఎం కేసీఆర్*
*తెలంగాణాలో ఎన్నికలు దగ్గర పడుతున్నందున సీఎం కేసీఆర్ అభ్యర్థుల జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది*.
*ఈనెల 17 లేదా 19న 90 మందితో కూడిన మొదటి జాబితాను ప్రకటిస్తారని సమాచారం*.
*ఇప్పటికే 17 మందిని అనధికారికంగా ప్రకటించిన కేసీఆర్.. 80% మంది సిట్టింగులకే మళ్లీ అవకాశం ఇస్తారని తెలుస్తోంది. 29 స్థానాల్లో కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చి, వామపక్షాలకు రెండో జాబితాలో కొన్ని సీట్లు కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది*.
