Breaking News

ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు 

99 Views
  1. *ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు

 

*రూరల్ మండలం వెంకటగిరి లో రాయల నాగేశ్వరరావు గారి కామెంట్స్*

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును అంచనా వేసుకుని ఓటు వేద్దాం

ఆనాడు 2004 లో రాజశేఖర్ రెడ్డి  పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశారు.

100 ల ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది

మాట ఇచ్చి తప్పని మాట కాంగ్రెస్ పార్టీది

రాష్ట్రంలో, కేంద్రం లో అధికారంలో ఉన్న పార్టీలు అందరినీ మోసం చేసాయి

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎమ్మాయాయి కేసీఆర్

ఇది సరైన సమయం మంచి నిర్ణయం తీసుకోండి

ప్రజలు, నిరుద్యోగులు,రైతులు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నరు.

ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *