ఫ్రెండ్లీ పోలీస్ కు పరమార్థం ఏసిపి రమేష్ — సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్
మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వం నుండి రావాల్సిన ప్యాకేజీ ఇంకా కొంత రావాల్సి ఉందని అది వెంటనే ప్రజలకు అందేలా చేయాలనే డిమాండ్ తో ఆదివారం సిద్దిపేట జిల్లా గౌరారం సమీపంలో రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేసిన మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు వారి బాధను,వారి సమస్యలు నేల పై కూర్చొని విన్న ఏసీపీ రమేష్ ఈ సందర్బంగా సామాజికకర్త తండా బాలకృష్ణ గౌడ్ ఏసీపీ రమేష్ ఆఫీసర్ ని చూస్తే ఫ్రెండ్లీ పోలీస్ కి చెప్పుకోవచ్చుఅని మాములు వ్యక్తి లాగా వారితో సమానం అనే భావనకు అభినందనలు అని శాంతి భద్రతల పరిరక్షణలో కీలక భూమిక కార్యవర్గాన్ని నిర్వహించే సమయంలో మాట్లాడుతూ సత్వర నిర్ణయం తీసుకొని ప్రజల పక్షాన నిలబడుతున్న ఏసీపీ రమేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.





