**మల్లన్న సాగర్ ముంపు బాధితుల పై కోపం పడకుండా ,వారి సమస్యలు నేల పై వారి తో కూర్చొని వింటున్న ఏసీపీ రమేష్
సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ ముంపు బాధితుల పై కోపం పడకుండా వారి బాధను,వారి సమస్యలు నేల పై కూర్చొని వింటున్న ఏసీపీ రమేష్ మీ లాంటి ఆఫీసర్ ని చూస్తే ఫ్రెండ్లీ పోలీస్ కి నిర్వచనంగా చెప్పుకోవచ్చుఅని పాములపర్తి గ్రామానికి చెందిన సామజికకార్యకర్త బాలకృష్ణ గౌడ్ అన్నారు.. మాములు వ్యక్తి లాగా వారితో సమానం అనే భావన హాట్సాఫ్ అని . చెప్తున్నారు





