మంత్రి హరీష్ రావును కలిసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్
సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ శనివారం సాయంత్రం హైదరాబాద్ లో మంత్రి హరీష్ రావును,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ధర్మయ్య,రాష్ట్ర ఉపాధ్యక్షులు, నాచారం దేవస్థానం మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి,ముదిరాజ్ సంఘం సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి పడిగ రాజు, భూచక్రం, ముదిరాజ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
