156 Viewsఎల్లారెడ్డిపేటలో హోళీ సంబరాలు హోలీ సంబరాల్లో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన తోట మార్చి 07 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో హోలీ సంబరాలు మంగళవారం అంభరాన్ని అంటాయి , హోళీ పండుగ ను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే వివిధ గ్రామాల్లో పలు వార్డుల్లో ప్రజలు, రంగులు ఒకరిపై మరొకరు చల్లుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలు రంగునీళ్లు పట్టుకుని […]
Breaking News
నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు గుండె పోటు వస్తే…..
186 Views*గుండె పోటు.* దయచేసి మీరు మీ రెండు నిమిషాల సమయం వెచ్చించి దీన్ని చదవండి. 1)అది రాత్రి7.25 గం.లనుకొందాం. ఆ రోజున ఎన్నడు లేనంతగా విపరీతంగా పనిలో శ్రమించి ఇంటికి మరలా లనుకొందాం(కాకపోతే ఒంటరిగా). 2) మీరు నిజంగానే బాగా అలసి, విసిగి వేసారి ఉన్నారు. 3) ఉన్నట్టుండి మీకు ఛాతీ లో తీవ్రమైన నెప్పనిపిస్తూవుంది ఆ నెప్పి మీ దవడ లోపలి నుండి మీ చేయి వరకూ గుంజేస్తూ వుంటుంది. మీ ఇంటి నుండి […]
టిఫిటిఎఫ్ ఆధ్వర్యంలో మహిళా సదస్సు
223 Views మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా సోమవారం టిఫిటిఎఫ్ గజ్వెల్ జోన్ కార్యాలయంలో మహిళా సదస్సుకు సంబందించిన కరపత్రం ఆవిష్కరించారు.ఈసందర్బంగా నిర్వహణ కమిటి సభ్యులు మంజుల, జ్యోతి, యాద లక్ష్మి, జ్యోత్స్న లుమాట్లాడుతూ మార్చి 8 నాడు మధ్యాహ్నం 02:30 గంటల నుండి 05:00 గంటల వరకు గజ్వెల్ జోన్ కార్యాలయంలో మహిళా సాధికారిత అనే అంశం పై మహిళా సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఇట్టి మహిళా సదస్సుకు ప్రధాన.వక్తగా ప్రొఫెసర్ సూరేపల్లి […]
హోలీ రోజున రోడ్లపై ఆకతాయి పనులు చేయవద్దు… ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్
214 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డిపేట ప్రజలకు ఎల్లారెడ్డిపేట ఎస్ఐ వి శేఖర్ హోలీ పండుగ సందర్భంగా తెలియజేయు ముఖ్యమైన సూచనలు జారీ చేశారు హోలీ పండుగ సందర్భంగా రోడ్లపై బైకులు అడ్డంగా పెట్టి, ప్రయాణికుల బస్సులకు ఇతర వాహనాల వారికి అంతరాయం కలిగించకూడదన్నారు.ముఖ్యంగా మహిళలపై అమ్మాయిలపై అనవసరంగా రంగులు చల్లి ఇబ్బందులకు గురి చేసినట్లయితే అట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకోబడునాని మీడియా సమావేశంలో తెలిపారు.హోలీ పండుగ […]
జె సి ఎల్ కార్యాలయము వద్ద మహ ధర్నా లో సిద్ధిపేట జిల్లా సిఐటియు నాయకులు
132 Views కనీస వేతనాలు జీవోలను సవరించాలని, పెండింగ్ లో ఉన్న ఐదు జీవోలను గెజిట్ చేయాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ముందు జరిగిన మహాధర్నా లో పాల్గొన్న సిద్ధిపేట జిల్లా సిఐటియు అద్యక్ష ఉపాధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య, బండ్ల స్వామి, జిల్లా కమిటీ సభ్యులు ఎన్ వేణగోపాల్, రాజలింగం, కుమార్ కార్మికులు పాల్గొన్నారు ధర్నా ఆనంతరం సిఐటియు తరుపున అదనపు కమిషనర్ కు వినతి పత్రం […]
ఆశా వర్కర్ల ను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది. మంత్రి కేటీఆర్
131 Viewsతంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో గ్రామంలో రూ. 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కే తారక రామారావు . ఆశా వర్కర్ల బాగోగులను అడిగి తెలుసుకున్న మంత్రి కే టి ఆర్… ఆశా వర్కర్ల తో మంత్రి మాట్లాడుతూ…ఆశా వర్కర్ల ల కు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ నే – సంఘాలు స్వలాభం కోసం రెచ్చగొడితే ఆశా వర్కర్లు లు ఆలోచించాలి – ఆశా వర్కర్ల […]
వర్గల్ మండల్ నాచారం గ్రామానికి మహార్దశ.
142 Views తెలంగాణ హార్దిక వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు నాచారం గ్రామానికి ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డింగుకు 20 లక్షల రూపాయలు, మరియు నాచారం ఎల్లమ్మ గుడి నుండి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు మరియు బ్రిడ్జికి రెండు కోట్ల 70 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు నాచారం గ్రామ ప్రజలు హరీష్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ విషయాలు తెలుసుకున్న, జాలిగామ వెంకటేష్ గౌడ్ ఎంపీటీసీ నాచారం ఎంపిటిసి లఫోరం, అధ్యక్షులు వర్గల్ […]









