99 Viewsనిఘా పర్యవేక్షణలో హైదరాబాద్ అగ్రస్థానం. హైదరాబాద్ సెప్టెంబర్ 25 దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలతో పటిష్టమైన భద్రత వ్యవస్థను కలిగిన రెండో నగరంగా హైదరాబాద్ రికార్డు సాధించింది. విశ్వవ్యాప్తంగా తొలి 50 నగరాల జాబితాలో 41వ స్థానంలో నిలిచింది అత్యుత్తమ సర్వేలైన్స్ వ్యవస్థను కలిగిన తొలి 20 జాబితాలో చైనాలోని పలు నగరాలు నిలవగా ఉత్తమ 50 నగరాల్లో భారత్ నుంచి ఢిల్లీ 22వ స్థానంతోపాటు హైదరాబాద్ 41వ స్థానంలో ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన […]
136 Views*గాయకులతో కలిసి పాటపాడిన: ఎమ్మెల్సీ కవిత* హైదరాబాద్:ఆగస్టు 14 బతుకమ్మ సంబరాలకు భారత్ జాగృతి సన్నాహాలు మొదలుపెట్టింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో రాబోతున్న బతుకమ్మ పాటకు సంబంధించిన వీడియోను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక మాధ్యమాల్లో సోమవారం విడుదల చేశారు. ప్రముఖ గాయకులు తేలు విజయ, పద్మావతి, మౌనిక యాదవ్, సౌమ్యతోపాటు భారత్ జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ కోడారి శ్రీనుతో కలిసి కవిత పాటపాడారు. జాగృతి యాప్లో ఇప్పటికే దాదాపు 150 బతుకమ్మ […]
129 Views*ప్రభుత్వ కళాశాలలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి* *పలు కళాశాలలో కమిటీలు & మెంబెర్స్షిప్ చెయ్యడం జరిగిందన్నారు.* *ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు* మద్దూరు: మండలంలోని ప్రభుత్వ కళాశాలలో అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాల, మోడల్ పాఠశాలలో కమిటీలు గురువారం నాడు వేయ్యడం జరిగిందని తదనంతరం మధ్యాహ్న భోజనం ఏర్పాటుచెయ్యాలని ప్రభుత్వాన్ని జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా పుల్లని వేణు మాట్లాడుతూ… విద్యార్థులను అనేక […]