Breaking News

చేతివృత్తులకు చేతినిండా ఉపాధి – బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మర్కూక్ కరుణకర్ రెడ్డి

145 Viewsచేతివృత్తులకు చేతినిండా ఉపాధి – బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మర్కూక్ కరుణకర్ రెడ్డి మర్కూక్: బిసి బంధుతో కులవృత్తి దారులకు చేతినిండా ఉపాధి ఉంటుందని, బిసిలు ఆర్థిక అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మర్కూక్ కరుణకర్ రెడ్డి అన్నారు.‌ మర్కూక్ గ్రామానికి చెందిన మంగలి బిక్షపతికి బిసిబంధు కింద మంజూరైన లక్ష సహాయం చెక్కును శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు బిక్షపతికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ […]

Breaking News

మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందిప్రముఖ హుస్నాబాద్ నియోజకవర్గ సామాజిక సేవకురాలు కర్ణ కంటి మంజుల రెడ్డి

124 Viewsమహనీయుల విగ్రహాల ఏర్పాటుకు నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందిప్రముఖ హుస్నాబాద్ నియోజకవర్గ సామాజిక సేవకురాలు కర్ణ కంటి మంజుల రెడ్డి *భీమదేవరపల్లి మహనీయుల విగ్రహాల ఏర్పాటులో తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ప్రముఖ సామాజిక సేవకురాలు కర్ణ కంటి మంజుల రెడ్డి గారు అన్నారు. శుక్రవారం నాడు భీమదేవరపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని సందర్శించి తనవంతుగా 20,000/-వేల రూపాయలు సంఘం సభ్యులకు విరాళాన్ని […]

Breaking News

బోయినపల్లిలో రేపు కాంగ్రెస్ నేతల సమావేశం* హైదరాబాద్:ఆగస్టు 11

113 Views*బోయినపల్లిలో రేపు కాంగ్రెస్ నేతల సమావేశం* హైదరాబాద్:ఆగస్టు 11 బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల పై కాంగ్రెస్ పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నది. ఈ మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఓ ప్రకటన విడుదల చేశారు. రేపు బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కాంగ్రెస్ నేతల సమావేశం ఉంటుందని తెలిపారు. రేపటి కార్యక్రమంలో రాష్ట్రవాప్తంగా నిరసనలకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని […]

Breaking News

ఎమ్మెల్సీ యాదవరెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేసిన అంజయ్య స్వామి

120 Views యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం కైలాసపురంలోని శ్రీ వాసవి బసవలింగేశ్వర రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ ఆశ్రమంలో ఈనెల 21వ తారీఖున జరగబోయే నాగుల పంచమి బోనాల పండుగ మరియు శ్రీ లక్ష్మీ నారాయణ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఎమ్మెల్సీ యాదవరెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేసిన రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి . ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ […]

Breaking News

గజ్వేల్ మండలంలోని శ్రీగిరి పల్లి ఆయిల్ పామ్ తోట పరిశీలన మరో10000 ఎకరాలకు ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు

125 Viewsఆయిల్ ఫామ్ తోటల్లో అంతర పంటల ద్వారా అధిక ఆదాయాన్ని ఆర్జించవచ్చు. గజ్వేల్ మండలం సిరిగిరిపల్లి గ్రామ సమీపంలో 10 ఎకరాల భూమిలో ఆయిల్ ఫామ్ తోటలో అంతర్ పంటగా అరటి పంటను పండిస్తున్న రైతు లక్ష్మణ్ దంపతులు తోటను పరిశీలించడం జరిగింది.ఆయిల్ ఫామ్ చేసే రైతులకు ఆదర్శంగా నిలిచారు. – అంతరపంటగా అరటి పంటను సాగు చేస్తున్న తీరు, అంతరపంటతో అదనంగా పొందే ఆదాయం గురించి రైతు లక్ష్మన్ ను అడిగి తెలుసుకోవడం జరిగింది. […]

Breaking News

తిరుమలాయ పాలెం మండలంలోని అర్హులైన వారందరికీ ఇండ్లు మంజూరు చేయాలి,

238 Viewsతిరుమలాయ పాలెం మండలంలోని అర్హులైన వారందరికీ ఇండ్లు మంజూరు చేయాలి, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు దామర్ల సతీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, గత తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏ ఒక్కరికి ఇండ్లు మంజూరు చేయకపోగా ప్రజలు ఎదురుచూస్తూ మిగిలిపోతున్నారు ఈసారైనా ప్రభుత్వం ప్రజల్ని మధ్యతరగతి వాళ్లని గుర్తించాలి Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

ముదిరాజ్ మహాసభలు సిద్దిపేట్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన మ్యాకాల కనకయ్య ముదిరాజ్ ని సన్మానించిన మర్కుక్ ముదిరాజ్ సంఘం

194 Viewsముదిరాజ్ మహాసభలు సిద్దిపేట్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన మ్యాకాల కనకయ్య ముదిరాజ్ ని సన్మానించిన మర్కుక్ ముదిరాజ్ సంఘం సిద్దిపేట్ జిల్లా  మార్కుక్ మండల్   సిద్దిపేట్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన మ్యాకాల కనకయ్య ముదిరాజ్ ని సన్మానించిన మర్కుక్ ముదిరాజ్ సంఘం ఇందులో భాగంగా లింగ సత్యనారాయణ ముదిరాజ్, దండు శ్రీనివాస్ ముదిరాజ్, దండు భరత్ కుమార్ ముదిరాజ్, పుట్ట సంజీవులు ముదిరాజ్, ఆరె నరేష్ ముదిరాజ్, లింగ భాస్కర్ ముదిరాజ్, తీగుళ్ల స్వామి ముదిరాజ్, […]

Breaking News

మృతుని కుటుంబాన్ని పరామర్శ, ఆర్థిక సహాయం అందించిన -మంజులరెడ్డి*

149 Views*మృతుని కుటుంబాన్ని పరామర్శ, ఆర్థిక సహాయం అందించిన -మంజులరెడ్డి*   *చిగురుమామిడి మండలం లంబాడిపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మంద పోశయ్య గారు అనారోగ్యంతో మరణించిన విషయం గ్రామస్తులు సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి గారికి తెలపగా ఈరోజు వారి కుటుంబ సభ్యులుని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.. అనంతరం వారి కుటుంబ సభ్యులుకి 5,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు.. కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన మంజులరెడ్డి గారికి […]

Breaking News

నేరాల నిర్మూలన కోసమే “కమ్యూనిటీ కాంటాక్ట్

161 Views*నేరాల నిర్మూలన కోసమే “కమ్యూనిటీ కాంటాక్ట్:డిఎస్పీ నాగేంద్రచారి.* నేరాల నియంత్రణనే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుంది అని అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,గారి ఆదేశానుసారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నాం అని వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి అన్నారు.. *రుద్రంగి మండలంలోని వడ్డెర కాలనిలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి సరైన పత్రాలు చూపించి తీసుకవేళ్ళవచ్చు […]

Breaking News

తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షునిగా పదవి బాధ్యతలు అప్పగించి ముదిరాజుల సమస్యల మీద పోరాడవలసిందిగా ముదిరాజ్ మహాసభ  కొట్టాల యాదగిరి ముదిరాజ్ కి బాధ్యతలు అప్పగించడం జరిగింది.

160 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ముదిరాజులు మండల అధ్యక్షులు ముదిరాజ్ పెద్దలు యూత్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై నాచారం ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ గౌరవనీయులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ కి తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షునిగా పదవి బాధ్యతలు అప్పగించి ముదిరాజుల సమస్యల మీద పోరాడవలసిందిగా ముదిరాజ్ మహాసభ  కొట్టాల యాదగిరి ముదిరాజ్ కి బాధ్యతలు అప్పగించడం జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కావడం మాకు ఎంతో సంతోషమని వివిధ మండలాల అధ్యక్షులు […]