Breaking News

మృతుని కుటుంబాన్ని పరామర్శ, ఆర్థిక సహాయం అందించిన -మంజులరెడ్డి*

144 Views

*మృతుని కుటుంబాన్ని పరామర్శ, ఆర్థిక సహాయం అందించిన -మంజులరెడ్డి*

 

*చిగురుమామిడి మండలం లంబాడిపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మంద పోశయ్య గారు అనారోగ్యంతో మరణించిన విషయం గ్రామస్తులు సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి గారికి తెలపగా ఈరోజు వారి కుటుంబ సభ్యులుని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.. అనంతరం వారి కుటుంబ సభ్యులుకి 5,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు.. కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన మంజులరెడ్డి గారికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. వీరి వెంట కాటం సంపత్ రెడ్డి, హనుమండ్ల కనక రెడ్డి, కర్ర అశోక్ రెడ్డి, ఐరెడ్డి రాజిరెడ్డి, చందబోయిన శ్రీనివాస్, మంజులక్క యువసేన సభ్యులు, కుటుంబ సభ్యులు తదితరులున్నారు*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *