సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ముదిరాజులు మండల అధ్యక్షులు ముదిరాజ్ పెద్దలు యూత్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై నాచారం ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ గౌరవనీయులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ కి తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షునిగా పదవి బాధ్యతలు అప్పగించి ముదిరాజుల సమస్యల మీద పోరాడవలసిందిగా ముదిరాజ్ మహాసభ కొట్టాల యాదగిరి ముదిరాజ్ కి బాధ్యతలు అప్పగించడం జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కావడం మాకు ఎంతో సంతోషమని వివిధ మండలాల అధ్యక్షులు వర్గల్ మండల అధ్యక్షులు శ్రీరామ్ నరసింహులు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి తలారి బిక్షపతి ముదిరాజ్ కొండపాక మండల అధ్యక్షులు జెర్ర రాజు ముదిరాజ్ మనోరాబాదు మండల్ అధ్యక్షులు పోచారం నరేష్ మండల యూత్ అధ్యక్షులు లింగభాస్కర్ ముదిరాజ్ తూప్రాన్ మండల నాయకులు ఇమాంపురం వెంకటన్న గారు మెడినోవా ల్యాబ్ మేనేజింగ్ డైరెక్టర్ నర్సింగ్ ల్యాబ్ ఇంచార్జ్ డాక్టర్ లక్ష్మణ్ వివిధ గ్రామాల ముఖ్య నాయకులు మర్కు గ్రామం నుండి ఈ కార్యక్రమానికి విచ్చేసిన లింగ సత్యనారాయణ ముదిరాజు వారితో పాటు మర్కు గ్రామ ముదిరాజ్ సంఘం నాయకులు దండు శీను గారు భరత్ పేరు బాబు లింగ బాబు పుట్ట సంజీవులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పెద్దలకు అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు గా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషమని అన్నారు ఈ సందర్భంగా కొట్టాల యాదగిరి ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజులు ఐక్యతతోనే ఏదైనా సాధ్యమైతుందని ముదిరాజ్ వచ్చిన నేను ముందు ఉంటానని ఇంత పెద్ద జాతి నాకు అండగా ఉన్నందుకు నన్ను గౌరవించినందుకు వివిధ మండలాల నుంచి వచ్చిన ముదిరాజ్ పెద్దలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపడం జరిగింది.
