122 Views*సిద్దిపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి మీసం నాగరాజు యాదవ్ దరఖాస్తు* *నియోజకవర్గం లో యాదవ జనాభా ఎక్కువగాఉండడం తో కలసిచ్చే అవకాశం* *ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్య మంత్రి దామోదర్ రాజానర్సింహా, అసెంబ్లీటైగర్ మాజీ విప్ జగ్గారెడ్డిల ఆశీస్సులు* *నియోజకవర్గం లో మాస్ లీడర్ గా గుర్తింపు* *కార్యకర్తలకు,నమ్మిన వారికీ అన్ని విధాలుగా అండగా,అందుబాటులో వుండే నాయకుడిగా పేరు* సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చిన్నకోడూరు మండల అల్లీపూర్ గ్రామా యాదవ్ కులానికి […]
Breaking News
సిద్దిపేట జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో 2005 చట్టం ప్రకారం సమాచార బోర్డును ఏర్పాటు చెయ్యాలి
136 Viewsసిద్దిపేట జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో 2005 చట్టం ప్రకారం సమాచార బోర్డును ఏర్పాటు చెయ్యాలి కత్తుల భాస్కర్ రెడ్డి జిల్లా వైద్యాధికారి కాశీనాథ్ గారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని కోరారు అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల్లో సమాచార బోర్డును ఏర్పాటు చేస్తామని జిల్లా ఆరోగ్య వైద్యాధికారి తెలిపారు Manne Ganesh Dubbaka constancy 9701820298
కొండపోచమ్మ సాగర్ ను సందర్శించిన అడిషనల్ కలెక్టర్*
149 Views*కొండపోచమ్మ సాగర్ ను సందర్శించిన అడిషనల్ కలెక్టర్* సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో గల కొండపోచమ్మ సాగర్ ను అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ సందర్శించారు వారితోపాటు మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్, మర్కూక్ డిఎల్పిఓ వేదవతి , ఎం పి ఓ రాజాలింగం, కొండపోచమ్మ సాగర్ ఇంజనీర్ శ్రావణ్,డా” శ్రీనివాస్, మర్కూక్ పంచాయితీ సెక్రటరీ మౌన తదితరులు ఉన్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298
మానకోండూర్ బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్
122 Views ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, దళితులకు 3 ఎకరాల భూమి వంటి హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంత్రి గంగుల కమలాకర్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వగా అట్టి కార్యక్రమానికి వెళ్లకుండా బిజెపి మానకొండూరు మండల నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి మానకొండూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన […]
ఔను వాళ్లు ఇద్దరు ఇష్టపడ్డారు…
286 Viewsఔను వాళ్లు ఇద్దరు ఇష్టపడ్డారు…. – జర్నలిస్టుల సమక్షంలో విజయబాబు నర్మదల పెండ్లి పరిశోధనాత్మక రిపోర్టర్/ఎల్లారెడ్దిపేట : ఇద్దరూ ఇష్టపడ్డారు ఇరు కుటుంబాల ఒప్పందంతో గుళ్లో వివాహం చేసుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన జర్నలిస్టు దుర్గం విజయబాబు అదే గ్రామానికి చెందిన నర్మదను గత కొంతకాలంగా ప్రేమించి ఇరు కుటుంబాలను ఒప్పించి గురువారం రాచర్ల గొల్లపల్లిలోని హనుమాన్ ఆలయంలో జర్నలిస్టుల సమక్షంలో పురోహితులు కృష్ణమాచారి నీలేశ్ పంతులు వివాహాన్ని జరిపించారు. ఈ వేడుకకు […]
మహిళలపై బిజెపి దాడి చెయ్యడం మానుకోవాలి
117 Views*మహిళలపై బిజెపి దాడి చెయ్యడం మానుకోవాలి కాలం చెల్లిన మూస పద్ధతిలో మహిళలను అవమానించడం తగదు* *అవహేళనలు ఆపి… మహిళా బిల్లు ఆమోదానికి కృషి చేయండి* *ట్విట్టర్‌లో బిజెపికి కల్వకుంట్ల కవిత హితవు* హైదరాబాద్: మహిళలపై దాడి ఆపాలని బిజెపికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. మహిళల గురించి తప్పుడు వ్యాఖ్యానాలతో అవహేళన చేయడం మానుకోవాలని స్పష్టం చేశారు. వ్యక్తిత్వహరణం చేయడం బిజెపికి అలవాటుగా మారిందని. ట్విట్టర్‌లో తెలంగాణ బిజెపి చేసిన ఓ ట్వీట్ […]
చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రునిపై అడుగుపెట్టిన సందర్భంగా మంజుల యువసేన ఆధ్వర్యంలో సంబరాలు*
134 Views*చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రునిపై అడుగుపెట్టిన సందర్భంగా మంజుల యువసేన ఆధ్వర్యంలో సంబరాలు* హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో ఈ రోజు సాయంత్రం చంద్రయాన్-3 చంద్రునిపై విజయవంతంగా అడుగుపెట్టడంతో మంజులక్క యువసేన ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.. అనంతరం టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇస్క్రో శాస్ర వేత్తలు చంద్రయాన్ -3 చంద్రుడిపై దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన తొలి దేశంగా భారతదేశం నిలిచింది అన్నారు..ఇస్రో […]
ప్రభుత్వ వైఫల్యలపై గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని గజ్వెల్ నియోజకవర్గ బిజెపి ఆధ్వర్యంలో ముట్టడిచడం జరిగింది బిజెపి నిర్వహించిన ధర్నాలో కేసీఆర్ సర్కార్ 9ఏళ్లుగాప్రజలను చేస్తున్న మోసాలపై నిలదీశారు.*
148 Views*ప్రభుత్వ వైఫల్యలపై గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని గజ్వెల్ నియోజకవర్గ బిజెపి ఆధ్వర్యంలో ముట్టడిచడం జరిగింది బిజెపి నిర్వహించిన ధర్నాలో కేసీఆర్ సర్కార్ 9ఏళ్లుగాప్రజలను చేస్తున్న మోసాలపై నిలదీశారు.* *దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మి పథకాలను కేవలం BRS నాయకుల అనుచరులకే వర్తింపజేయడం వల్ల అనేక మంది నిరుపేదలకు అన్యాయం జరుగుతోంది, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ మండిపడ్డారు రాష్ట్ర […]
విజేత కళాశాల యజమాన్యం పై క్రిమినల్ కేసులు పెట్టాలి* *పర్మిషన్ లేకుండా విద్యార్థుల నుంచి సర్టిఫికెట్ల సేకరణ*
120 Views*విజేత కళాశాల యజమాన్యం పై క్రిమినల్ కేసులు పెట్టాలి* *పర్మిషన్ లేకుండా విద్యార్థుల నుంచి సర్టిఫికెట్ల సేకరణ* *వేరే కాలేజీలకు సర్టిఫికెట్లు అమ్ముకుంటున్న విజేత యాజమాన్యం* *ఫ్లెక్సీలు తొలగించిన ఏ.ఐ.ఎస్.బి నాయకులు* *విద్యార్ధి సంఘా నాయకులతో దురుసుగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్* *ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు* చేర్యాల: మండల కేంద్రంలో ఉన్నటువంటి విజేత జూనియర్ కళాశాల యాజమాన్యం ఇలాంటి పర్మిషన్ లేకుండా విద్యార్థుల దగ్గర సర్టిఫికెట్లు సేకరించి, […]
*ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాల వితరణ*
126 Views**ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాల వితరణ* ప్రాథమిక పాఠశాల, మర్కు క్ లో స్థానిక సర్పంచ్ శ్రీ అచ్చం గారి భాస్కర్ విద్యార్థినీ విద్యార్థులకు 500 నోటు పుస్తకాలను వితరణ చేశారు. గ్రామ సర్పంచ్ గా గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ పాఠశాలలోని పేద విద్యార్థులందరికీ నోటు పుస్తకాలను సర్పంచ్ గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పిల్లలు దూరం కావద్దని, విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని […]










