సిద్దిపేట జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో 2005 చట్టం ప్రకారం సమాచార బోర్డును ఏర్పాటు చెయ్యాలి
కత్తుల భాస్కర్ రెడ్డి జిల్లా వైద్యాధికారి కాశీనాథ్ గారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని కోరారు అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల్లో సమాచార బోర్డును ఏర్పాటు చేస్తామని జిల్లా ఆరోగ్య వైద్యాధికారి తెలిపారు
