Breaking News

ప్రభుత్వ వైఫల్యలపై గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని గజ్వెల్ నియోజకవర్గ బిజెపి ఆధ్వర్యంలో ముట్టడిచడం జరిగింది బిజెపి నిర్వహించిన ధర్నాలో కేసీఆర్ సర్కార్ 9ఏళ్లుగాప్రజలను చేస్తున్న మోసాలపై నిలదీశారు.*

137 Views

*ప్రభుత్వ వైఫల్యలపై గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని గజ్వెల్ నియోజకవర్గ బిజెపి ఆధ్వర్యంలో ముట్టడిచడం జరిగింది

బిజెపి నిర్వహించిన ధర్నాలో కేసీఆర్ సర్కార్ 9ఏళ్లుగాప్రజలను చేస్తున్న మోసాలపై నిలదీశారు.*

*దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మి పథకాలను కేవలం BRS నాయకుల అనుచరులకే వర్తింపజేయడం వల్ల అనేక మంది నిరుపేదలకు అన్యాయం జరుగుతోంది, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ మండిపడ్డారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఓటమి పట్టుకుంది కాబట్టి గజ్వేల్ లో ఓటమి భయం తప్పదనే కామారెడ్డి కి పారిపోయాడన్నారు.*

*ఈ కార్యక్రమంలో రాష్ట్ర,జిల్లా నాయకులు, మండలాల బిజెపి మోర్చాల నాయకులు,మహిళలు, యువకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.*

 

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *