*సిద్దిపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి మీసం నాగరాజు యాదవ్ దరఖాస్తు*
*నియోజకవర్గం లో యాదవ జనాభా ఎక్కువగాఉండడం తో కలసిచ్చే అవకాశం*
*ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్య మంత్రి దామోదర్ రాజానర్సింహా, అసెంబ్లీటైగర్ మాజీ విప్ జగ్గారెడ్డిల ఆశీస్సులు*
*నియోజకవర్గం లో మాస్ లీడర్ గా గుర్తింపు*
*కార్యకర్తలకు,నమ్మిన వారికీ అన్ని విధాలుగా అండగా,అందుబాటులో వుండే నాయకుడిగా పేరు*
సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చిన్నకోడూరు మండల అల్లీపూర్ గ్రామా యాదవ్ కులానికి చెందిన మీసం నాగరాజ్ యాదవ్ గాంధీభవన్ లో దరకాస్తు చేశారు .ఈ సందర్బంగా సిద్దిపేట లోని అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గతం చేసిన అభివృద్ధికాని ,సంక్షేమ పథకాలు కానీ ,ప్రస్తుత మేనిఫెస్టో కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుదని ధీమా వ్యక్తం చేసారు .రాష్టంలో అధికార పార్టీ చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలే పార్టీని గెలిపిస్తాయన్నారు .అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తోనే సబ్బండవర్గాల ప్రజలు ఉన్నారన్నారు .రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కాయమన్నారు .కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు .అంతే కాకుండా ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం కోసం 5లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకుంటారన్నారు .అనంతరం హైద్రాబాద్ లోని గాంధీభవన్ కు తరలివెళ్లారు ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్, ఉప అధ్యక్షులు సందబోయిన పర్శరాం,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ బైరి సాయి కుమార్, యూత్ కాంగ్రెస్ చిన్నకోడూరు మండల అధ్యక్షులు ఉడుత జయంత్, అసెంబ్లీ సెక్రటరీ కల్లూరి నర్సయ్య,nsui చిన్నకోడూరు మండల అధ్యక్షులు ప్రశాంత్,యూత్ కాంగ్రెస్ ఉప అధ్యక్షులు కాలువ జగన్, యూత్ కాంగ్రెస్ మండల సెక్రటరీలు మాసం శేషు,మహేందర్, sc సెల్ సిద్దిపేట మండల్ మాజీ అధ్యక్షులు గుండుకాడి నరేష్ సీనియర్ నాయకులు సిద్ధుల కుమార్ స్వామి, మీసం రాజు, నూనె రాజు, శేఖరావపేట కనకయ్య, గొల్లపల్లి బాబు, నాగరాజు, బర్ల స్వమి, జీల రఘు, మంకాళి మల్లేష్,మీసం రాజు, నిమ్మల వినయ్,ఎగుర్ల హరీష్, ఇరుమాళ్ళ ఎల్లయ్య, పండుగ శంకర్ ఇరుమాళ్ళ ముత్యం, ఉడుత ప్రశాంత్, లింగంపల్లి నాగరాజు, రాములు, రాజు, కిట్టు తదితరులు పాల్గొన్నారు
